రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో చావు బతుకుల మధ్య ఉన్న ఆ యువతిపై నీచంగా దాడి చేసారు.!

ముంబైలో విషాదం. లోకల్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. 15 మంది ప్రయాణికులు చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ తొక్కిసలాట జరిగింది. మామూలుగానే ఈ స్టేషన్ లో రద్దీ ఉంటుంది. దీనికితోడు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భారీ వర్షం వచ్చింది. దీంతో ప్రయాణికులు అందరూ స్టేషన్ లోపలికి వచ్చారు. వర్షం నుంచి తడవకుండా ఉండటానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి వేలాది మంది వచ్చారు. అప్పటికే అక్కడ వందలాది మంది ప్రయాణికులు ఉండగా.. వేలాది మంది రావటంతో తొక్కిసలాట జరిగింది. జనం దూసుకురావటంతో.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రయాణికులు బ్రిడ్జి పైనుంచి కింద పడి చనిపోవటం మరింత ఆందోళన కలిగింది. మరికొందరు ఊపిరిఆడక, ఇంకొదరు జనం కాళ్ల కింద పడి చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాట జరుగుతున్న సమాచారంతో ఎవరికి వాళ్లు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. ప్రయాణికులు అందరూ ఎటుపడితే అటు పరిగెత్తారు. కొందరు అయితే బ్రిడ్జి పట్టుకుని వేలాడారు.

watch video:

ఇది ఇలా ఉండగా ఈ తొక్కిసలాటలో చావు బతుకుల మధ్య ఉండి సాయం కోసం ఎదురుచూస్తున్నా ఓ అమ్మాయిపై అత్యాచారంకి పాల్పడ్డారు కొందరు నీచులు.ఇటీవలే సిఏ పూర్తి చేసి ఆక్సిస్ బ్యాంకు లో పనిచేస్తుంది “హిలోని”. పదిన్నరకు ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ చేరుకుంది. చనిపోయిన 22 మంది లో ఈ 25 ఏళ్ల యువతి ఒకరు. ఆమె బంధువులు ఆమె డ్రెస్, బాగ్ చూసి ఆమెను కనిపెట్టారు. సీసీ ఫుటేజ్ లో చుస్తే కొందరు నీచులు ఆమెపై దాడి చేసినట్టు…నగలు, డబ్బులు దోచుకున్నట్టు తెలుస్తుంది. ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ఇలాంటి నీచమైన పనికి ఎలా పాల్పడ్డారో ఆ నీచులు?

watch video here:

https://twitter.com/vedikachaubey/status/914320922626080768

Comments

comments

Share this post

scroll to top