ఇది శివుడి కన్నీటితో ఏర్పడిన కొలను! ఇది ఇప్పుడు పాకిస్థాన్ లో ఉందట!

ఇక్కడ కనిపిస్తున్న గుడి పేరు  కతాస్ రాజ్ మందిర్…దీని పక్కనే ఉన్న కొలనుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ కొలను గురించి అనేక కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇది మహాభారతం నాటిదని…శివుడి కన్నీటితో ఏర్పడిందని ఓ ఐతిహ్యం ఉంది.ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన సతీదేవి మరణించిన తర్వాత శివుడు అమితంగా దుఖించాడట…ఈ దు:ఖ క్రమంలో శివుడి రెండు కన్నుల నుండి కన్నీరు ధారలుగా కారసాగిందట..ఈ రెండు కన్నుల నుండి ద్రవించిన నీరు రెండు కొలనులుగా ఏర్పడినవట…అందులో ఓ కొలను రాజస్థాన్ లో ఉండగా..మరోటి పాకిస్థాన్ లోని కతాస్ రాజ్ మందిర్ అట. దీనినే ప్రస్తుతం మనం చర్చించుకుంటున్నాం.

shiva-temples-1_146357234

ఈ కొలను…. పాకిస్థాన్ లోని  చక్వాజ్ అనే గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ 4 యేళ్ల  వనవాసంలో భాగంగా పాండవులు ఇక్కడ నివాసమున్నారట… ఈ కొలను యొక్క విశిష్టత తెలుసుకొని దాని పక్కన  7 మందిరాలు కట్టించారట… సంవత్సరంలోని అన్ని రోజుల్లో ఈ కొలనును సందర్శించవచ్చట…ఇది 200 అడుగుల లోతు ఉంటుందట.

shiva-temples-2_146357234

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top