ఏ నొప్పినైనా ఇట్టే త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్ నాచుర‌ల్ టిప్‌…

ప‌ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, త్వ‌ర‌గా అల‌సిపోవ‌డం… ఇలా కార‌ణాలు ఏమున్నా అధిక శాతం మంది నిత్యం ఒళ్లు నొప్పుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో ఇత‌ర అనారోగ్యాలు కూడా సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. అయితే వాటి వ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు వీలుంది. బాడీ పెయిన్స్‌ను త‌గ్గించే ఆ నాచుర‌ల్ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ టిప్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

oilve-oil-salt

body-pains

కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ వ‌స్తుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పులను కూడా ఈ మిశ్ర‌మంతో త‌గ్గించుకోవ‌చ్చు. ఆలివ్ ఆయిల్‌, ఉప్పుల‌లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధ గుణాలు వివిధ ర‌కాల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తాయి. అయితే ఈ మిశ్ర‌మాన్ని రెగ్యుల‌ర్‌గా వాడితే నొప్పులు ఇక మ‌ళ్లీ ర‌మ్మ‌న్నా రావు.

Comments

comments

Share this post

3 Replies to “ఏ నొప్పినైనా ఇట్టే త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్ నాచుర‌ల్ టిప్‌…”

  1. Sirisha says:

    Good tip

  2. ramanareddy says:

    gud tip

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top