ఆమె వయస్సు 16 సంవత్సరాలు…ఉన్నపరంగా 16 కోట్లు కావాలని ఎలాంటి పని చేసిందో తెలుసా…?

ఉన్న పళంగా పెద్ద ఎత్తున డ‌బ్బు కావాల‌నుకుంటే ఎవ‌రైనా ఏం చేస్తారు..? క‌ష్ట ప‌డి సంపాదించ‌డం అయితే క‌ష్టమే. అడ్డ దారిలోనే ఆ డ‌బ్బు వ‌స్తుంది. దొంగ‌త‌నం చేయ‌డ‌మో, స్కాములు చేయ‌డ‌మో, మోసం చేయ‌డ‌మో… వంటివి చేస్తారు. అయితే ఆ యువ‌తి మాత్రం అలా కాదు. ఇవేవీ చేయ‌కుండానే ఏకంగా రూ.16 కోట్లు సంపాదించింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌రి…అలాంటి ప‌నులు ఏవీ చేయ‌కుండా ఎలా సంపాదించింది..? అనేగా మీ డౌట్‌..! ఇంకెందుకాల‌స్యం… ఆమె  ఏం చేసి అంత డ‌బ్బు సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఆమె పేరు అలెగ్జాండ్రా కెఫ్రిన్‌. వ‌యస్సు 18 సంవ‌త్స‌రాలు. ఉంటోంది రొమేనియాలో, ప‌ని చేస్తుంది మోడ‌ల్‌గా. ఓ ప్ర‌ముఖ సంస్థ‌కు చెందిన మోడ‌లింగ్ ఏజెన్సీలో లింగ‌రీ మోడ‌ల్‌గా ఆమె ప‌నిచేస్తుంది. అయితే ఈ మ‌ధ్యే ఈ యువ‌తి త‌న క‌న్య‌త్వాన్ని ఆన్‌లైన్ లో వేలం పెట్టింది. దీంతో హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త ఏకంగా 2 మిలియ‌న్ల బ్రిటిష్ పౌండ్లు (దాదాపుగా రూ.16 కోట్లు) చెల్లించి మ‌రీ ఆమె క‌న్యత్వాన్ని కొనుగోలు చేశాడు. దీంతో ఆ మొత్తం ఆమెకు ల‌భించ‌నుంది. అయితే ఆమెకు ఇలా స‌హాయం చేసి పెట్టినందుకు గాను ఓ జ‌ర్మ‌న్ ఎస్కార్ట్ ఏజెన్సీకి అందులో 20 శాతం మొత్తం ల‌భించనుంది.

కాగా అలెగ్జాండ్రా ఇలా క‌న్య‌త్వాన్ని అమ్మ‌కానికి పెట్ట‌డం ఆమె త‌ల్లిదండ్రుల‌కు అస్స‌లు ఇష్టం లేద‌ట‌. అందుకు గాను వారు ఆమెను ఎంత‌గానో ప్రాధేయ‌ప‌డ్డార‌ట‌. అయినా అలెగ్జాండ్రా విన‌కుండా ఆ ప‌నిచేసింద‌ట‌. అలా ఎందుకు చేశావ‌ని అడిగితే తన కుటుంబం క‌ష్టాల్లో ఉంద‌ని, ఇప్పుడు వ‌చ్చిన డ‌బ్బుతో ఇల్లు కొంటాన‌ని, త‌న కుటుంబ స‌భ్యుల‌ను చూసుకుంటాన‌ని ఆమె చెబుతోంది. అయితే ఇత‌రుల ద్వారా తెలిసింది వేరేగా ఉంది, అస‌లు అలెగ్జాండ్రా త‌ల్లిదండ్రులు ధ‌న‌వంతులేన‌ని, తండ్రి పోలీస్ కాగా తల్లి వ్యాపార‌వేత్త అని, వారికి ఇక ఆర్థిక స‌మ‌స్య‌లు ఏం ఉంటాయ‌ని ఇత‌రులు అంటున్నారు. అయితే అలెగ్జాండ్రా ఇలా చేయ‌డానికి మాత్రం ఓ సినిమాయే కార‌ణ‌మ‌ట‌. Indecent Proposal అనే సినిమాను ఆమె త‌న 15వ ఏట చూసింద‌ట‌. అందులో ఓ యువతి చేసింది న‌చ్చింద‌ని, అందులో భాగంగానే తాను 18 ఏళ్ల వ‌య‌స్సుకు రాగానే ఇలా చేశాన‌ని చెబుతోంది. త‌న శ‌రీరం త‌న ఇష్ట‌మ‌ని, ఎలాగైనా చేస్తాన‌ని ఈ అమ్మ‌డు సెల‌విస్తోంది..! అంతే మ‌రి… మేజ‌ర్ అయితే ఎవ‌రిష్టం వారిదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top