ఈ రాజు మరచెంబు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

ఈ ఫోటో కనిపిస్తున్న రాజు పేరు మాధో సింగ్-2, ఒకప్పుడు జైపూర్ ను పాలించిన సవాయి మహారాజులలో మూడవ  రాజు.  ఈ మహారాజు దగ్గర ఉన్న మర చెంబు కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ మర చెంబు గురించి ఇతర ప్రాంత రాజులులతో పాటు దేశ విదేశాల్లో, చివరకు ఆ ప్రాంత ప్రజల్లో కూడా పెద్ద చర్చ నడిచింది. అంతటి చరిత్ర, గొప్పదనం ఉంది ఈ మర చెంబుకు…ఇంతకీ ఆ మర చెంబు విశిష్టత ఏంటంటే… మహారాజు గారి దగ్గరున్న మరచెంబు దాదాపు 14 వేల వెండి నాణాలను కరిగించి తయారు చేయించిందట… పవిత్ర గంగా జలాన్ని  దీన్ని నింపేవారట…రాజు గారు ఈ మరచెంబులో ఉన్న గంగాజలాన్ని మాత్రమే తాగేవారట.! ఈ మర చెంబు దాదాపు  5.2 అడుగుల ఎత్తు ఉండి…ఇందులో 4000 లీటర్ల వరకు నీటిని నింపుకోవొచ్చట.

raja

అయితే 1901 లో ఓ సారి ఈ మాధో సింగ్ రాజు ఇంగ్లాడ్ వెళ్లాడట..అప్పుుడు పరాయిదేశంలో నీటిని తాగడం పాపాంగా  ఈ మర చెంబు నిండా గంగాజలాన్ని నింపించి , తనతో పాటు ఇంగ్లాడ్ కు తీసుకెళ్లాడట.! ఈ మహారాజు గంగాజలాన్ని అతి పవిత్రంగా చూసేవాడట.!

Madho_Singh_II

Also Read: ఆ రాజు గారి డైనింగ్ టేబుల్ పై ఈ చిన్న రైలు ఉండేది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.
#వాట్ యాన్ ఐడియా రాజా జీ..!

 

Comments

comments

Share this post

scroll to top