ఈ దేశస్తులు రంజాన్ నెలలో 21 గంటల ఉపవాసం ఉంటారు? దానికి కారణం ఎంటో తెలుసా?

రంజాన్ అంటేనే… కఠిన నియమాలతో కూడిన ఉపవాసాల నెల. ముస్లీంలకు ఈ నెల అత్యంత పవిత్రమైనది. నిష్కల్మషమైన ఆత్మతో… రోజంతా ఉపవాసం ఉంటూ దైవప్రార్థనలు చేస్తూ గడుపుతారు. అయితే సాధారణంగా వీరి ఉపవాసం సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. సూర్యోదయానికి ముందు తింటే..మళ్లీ సూర్యాస్తమయం తర్వాత తింటారు. ఈ మద్యలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు.  ఎండాకాలం అయితే దాదాపు  13.30 గంటలు…..వానకాలం/ వర్షాకాలం అయితే 12-13 గంటల పాటు వీరి ఉపవాసం కొనసాగుతుంది. అయితే ప్రపంచంలోని ఓ ప్రాంత ప్రజలు మాత్రం  రంజాన్ నెలలో  వారు ఉపవాసం ఉండే ది దాదాపు 21 గంటలు…అంటే 24 గంటల గల ఓ దినంలో వారు 21 గంటల పాటు ఉపవాస దీక్షలోనే ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? సూరీడు.

gradovi-za-mlade-1_146546

అవును..  ఉత్తరార్థ్ర గోళంలో ఉన్న రెయ్ క్వాకిక్ అనే ద్వీపంలో నివసించే ప్రజలు సూర్యుడి కారణంగా రోజులో 21 గంటల పాటు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే…ఈ ప్రాంతంలో..దాదాపు 21 గంటల పాటు సూర్యుడి వెలుగు  ఉండడమే కారణం.! అంటే ఈ ప్రాంతంలో  పగటి కాలం ఎక్కువగా ఉంటుందన్న మాట.! 3 లక్షల జనాభా ఉన్న ఈ ద్వీపంలో ముస్లీం జనాభ 10 వేలు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top