“బోల్ బేబీ బోల్” లో ఈ అమ్మాయి “గుక్క తిప్పుకోకుండా పాడింది”…చూస్తే ఫిదా అవ్వాల్సిందే!…[VIDEO]

నిజ‌మే మ‌రి..! టాలెంట్ ఉండాలే గానీ ఎవ‌రైనా ఏ రంగంలోనైనా అద్భుతాలు చేయ‌వ‌చ్చు. అందుకు వ‌యస్సుతో ప‌నిలేదు. దానికి కుల, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదాలు అస‌లే అవ‌స‌రం లేదు. ఇంత‌కీ మేం చెబుతోంది ఎవ‌రి గురించో తెల‌సా..? కింద ఇచ్చిన వీడియోలో ఉన్న ఓ యువ‌తి గురించే. అవును. అయితే మరి… ఆమెలో స్పెష‌ల్ ఏంటి..? అంటారా..? అదేంటో మీరే చూడండి..! తెలుస్తుంది.

చూశారుగా..! గుక్క తిప్పుకోకుండా, ఎంత మాత్రం త‌డుముకోకుండా, త‌ప్పు లేకుండా స‌రిగ‌మ‌పద‌నిస స్వ‌రాల‌ను ఎలా అద్భుతంగా పాడిందో. ఆమె గాత్రం వింటుంటూనే ఇంకా ఇంకా వినాల‌పిస్తుంది క‌దూ. అవును మ‌రి. అలాంటి అద్భుత‌మైన కంఠ స్వ‌రం ఉంటే అక్క‌డి నుంచి వ‌చ్చే మ‌ధుర‌మైన స్వ‌రాల‌ను, పాట‌ల‌ను వినాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. ఆ యువ‌తి అలా ఆల‌పించిన స్వ‌రాల‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులే కాదు, గాయ‌నీ గాయ‌కులు కూడా ఫిదా అయిపోయారు.

gilr-singer

ఏది ఏమైనా ఆ యువ‌తి టాలెంట్ అద్భుతం క‌దా. టాలెంట్ ఎక్క‌డో కాదు, వెతికితే ఎక్క‌డైనా అది మ‌న‌కు దొరుకుతుంది అన‌డానికి ఈ యువ‌తే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. చూద్దాం మ‌రి..! ఈమె భ‌విష్య‌త్తులో ఎలా రాణిస్తుందో..! క‌చ్చితంగా పాపుల‌ర్ గాయ‌ని అవ్వాల‌నే ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top