శరీర ఉష్ణోగ్రతను బట్టి మీరు ప్రేమలో పడ్డారా? లేదా? అని తెల్సుకోవొచ్చు!!

మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను క్ర‌మ‌బ‌ద్దంగా ఉంచ‌డానికి అనేక అవ‌య‌వాలు నిత్యం పనిచేస్తుంటాయి. అవి స‌రిగ్గా ప‌నిచేస్తేనే శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎల్లప్పుడూ 37 డిగ్రీల సెల్సియ‌స్ లేదా 98 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. అంత‌కు త‌క్కువైతే ఏమో కానీ, ఉష్ణోగ్ర‌త ఎక్కువైతే మాత్రం జ్వ‌రం వ‌స్తుంది. ఆ తరువాత ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. అయితే మీకు తెలుసా..? కేవ‌లం జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ శ‌రీర ఉష్ణోగ్ర‌త పెరుగుతూ, త‌గ్గుతూ ఉంటుంది. కానీ అది మ‌నం అంత‌గా ప‌రిశీలించం. అయితే శ‌రీర ఉష్ణోగ్ర‌త ఏ సంద‌ర్భంలో త‌గ్గుతుందో, ఏ సంద‌ర్భంలో పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

body-temperature-1

పైన ఇచ్చిన ఫొటో చూశారుగా. అందులో స్కేల్ ఆఫ్ యాక్టివిటీ అని ఒక‌టుంది. దానికి పై నుంచి కింది వ‌ర‌కు వివిధ ర‌కాలుగా శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను తెలిపే సూచీ ఒక‌టుంది. దాన్ని ఎలా చూడాలంటే పైన ప‌సుపు రంగు నుంచి మొద‌లై ఎరుపు వ‌చ్చే వ‌ర‌కు ఉంది మ‌నం సంతోషంగా ఉన్న స‌మ‌యం అన్న‌మాట‌. అప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త పెరుగుతుంది. దాన్ని ప‌క్క‌న బొమ్మ‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అదే కొంచెం మూడీగా, డిప్రెష‌న్‌తో ఉంటే శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది. దాన్ని సూచీ కింది భాగంలో నీలి రంగుతో తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా బొమ్మ‌లో కూడా మార్పు ఇవ్వబ‌డింది.

అయితే పైన చెప్పిన సంద‌ర్భాల్లోనే కాక ఇంకా ఇత‌ర సంద‌ర్భాల్లో మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

body-temperature-2

1. బాగా గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త చిత్రంలో చూపిన‌ట్టుగా ఉంటుంది.

2. ఎవ‌ర్న‌యినా ప్రేమిస్తున్న‌ప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త అలా ఉంటుంది.

body-temperature-3

3. బాగా కోపం ఉన్నప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త‌.

4. మాన‌సికంగా బాగా కుంగిపోయిన‌ప్పుడు.

body-temperature-4

5. మీకు మీరే సిగ్గుగా ఫీల‌వుతున్న‌ప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త‌.

6. తీవ్ర‌మైన విచారంలో ఉన్న‌ప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త చిత్రంలో చూపిన‌ట్టుగా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top