ఈ IPL లో ఎవ‌రెవ‌రికి ఎంత ఎంత క్యాష్ ప్రైజ్ లు వ‌చ్చాయంటే.!?

IPL-2018 ముగిసింది. ఫైన‌ల్లో SRH ను బీట్ చేసి CSK క‌ప్ గెలుచుకుంది. కోట్ల‌కు కోట్లు పెట్టి కొన్న ప్లేయ‌ర్ కామ్ గా ఉంటే, యంగ్ ప్లేయ‌ర్స్ త‌మ టాలెంట్ ను నిరూపించుకున్నారు. భారీ అంచ‌నాల మ‌ద్య గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీమ్స్ ప్లే ఆఫ్ లోనే ఇంటి బాట ప‌డితే…అండ‌ర్ డాగ్ గా దిగిన టీమ్స్ త‌మ స‌త్తా చాటాయి. ఫైన‌ల్ గా …యాజ్ యూజువ‌ల్ CSK ఫైన‌ల్ కు రావ‌డ‌మే కాకుండా క‌ప్ గెలుచుకుంది.! ఈ IPL లో ఎవ‌రెవ‌రు ఎంత క్యాష్ ప్రైజ్ పొందారో చూద్దాం.!

 • VIVO IPL 2018 Trophy – Chennai Super Kings – Rs 20 కోట్లు & ట్రోఫి.
 • Runners Up — Sunrisers Hyderabad – Rs 12.5 కోట్లు
 • ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్ ( ఎక్కువ ప‌రుగులు చేసినందుకు గానూ) – SRH కెప్టెన్ విలియ‌మ్ స‌న్ కు (753 Runs) – 10 ల‌క్ష‌లు & ట్రోఫి.
 • ప‌ర్పుల్ క్యాప్ ( అత్య‌ధిక వికెట్స్ తీసినందుకు గానూ) – KXIP బౌల‌ర్ … అండ్రూ టై ( 24 Wickets)- 10 ల‌క్ష‌లు & ట్రోఫి.
 • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయ‌ర్ -KKR ఆల్ రౌండ‌ర్ – సునిల్ న‌రైన్ – 10 ల‌క్ష‌లు & ట్రోఫి.
 • ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ – DD కీ ప్లేయ‌ర్- రిష‌బ్ పంత్ – 10 ల‌క్ష‌లు
 • ఫ‌ర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజ‌న్ – DD ఆట‌గాడు బౌల్ట్ – 10 ల‌క్ష‌లు & ట్రోఫి.
 • సూప‌ర్ స్ట్రైక‌ర్ ఆఫ్ ది సీజ‌న్ – KKR ఆట‌గాడు సునిల్ న‌రైన్ – ట్రోఫి & టాటా నెక్సాన్ కార్.
 • స్టైలిష్ ప్లేయ‌ర్ ఆప్ ది సీజ‌న్ – DD కీ ప్లేయ‌ర్- రిష‌బ్ పంత్ – 10 ల‌క్ష‌లు & ట్రోఫి.
 • IPL ఫెయిర్ ప్లే అవార్డ్ — ముంబాయ్ ఇండియ‌న్స్ – ట్రోఫి.
 • స్టార్ ప్ల‌స్ న‌యూ సోంచ్ అవార్డ్ – CSK కెప్టెన్ ధోనికి- 10 ల‌క్ష‌లు

Comments

comments

Share this post

scroll to top