నితిన్ “జయం” సినిమాలో “సదా” చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు హీరోయిన్లా ఉంది తెలుసా..?

ఒక కాలేజీ కుర్రాడు అమ్మకి చేయూతగా ఉండాలని అడవిలో తేనే పట్టి అమ్ముతుంటాడు. తరవాత కాలేజీ లో ఒకమ్మాయితో పరిచయం అవుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ అప్పటికే ఆ అమ్మాయికి వాళ్ళ బావతో చిన్నప్పుడే పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆమె బావ చేతుల్లో ఆ కుర్రాడు దెబ్బలు తింటాడు. కానీ చివరికి అతనిని కొట్టి ప్రేమలో “జయం” పొందుతాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే “జయం” సినిమా కథ. “తేజ” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడమే కాదు ప్రేక్షకుల మనసు కూడా దోచేసుకుంది. ఈ సినిమా “నితిన్, సదా, గోపీచంద్” లకు మంచి పేరు తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి ఏమి లేదు అనుకుంట..!

ఈ సినిమాలో “సదా” కి చెల్లెలి గా ఒక అమ్మాయి నటించింది గుర్తుందా..? అదే అండి అక్షరాలను రివర్స్ లో రాస్తూ ఉంటుంది. పైగా స్కూల్ లో టీచర్లు రివర్స్ లో నేర్పిస్తున్నారు అని చెపుతుంది. చివర్లో వాళ్ళ అక్క ప్రేమ గెలవాలని రైలు పెట్ట మీద సుద్ద ముక్కతో కూడా రివర్స్ లో రాస్తుంది. చివరికి అది అద్దంలో చూసి అర్ధం చేసుకుంటాడు హీరో. సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా..? ఓ సారి ఆ అమ్మాయిని లుక్ వేసుకోండి..! కింద వీడియోలో చూడండి!

watch video here:

ఆ అమ్మాయి పేరు “శ్వేతా యామిని“… ఇప్పుడు హీరోయిన్లా అందంగా ఉంది… మీరే చూడండి ఎలా ఉంది..!

Comments

comments

Share this post

scroll to top