Soopeerb.. “ప్రియా ప్రకాష్” కన్నా బాగా చేసింది..! ఇంకా అందంగా కూడా ఉంది కదా..? [VIDEO]

ప్రియా వారియర్…  కన్నుకొడితే ఫిదా అవ్వని మనిషి,బుల్లెట్ ముద్దుకి పడిపోని కుర్రాడు లేడంటే అతిశయోక్తి కాదేమో..కన్నుకొట్టి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అయిన నటి ప్రియ వారియర్.ఇంకా రిలీజ్ అవ్వని ఒరు ఆధార్ లవ్ సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజైన టూ బిట్స్ లో ప్రియ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.. ఆ తర్వాాత ప్రియాని ఇమిటేట్ చేస్తూ చాలా మందే డబ్ స్మాష్లు చేశారు..అనేకం ట్రోల్స్ వచ్చాయి..బట్ ఏవీ కూడా ప్రియాని బీట్ చేయలేకపోయాయి.కాని ఈ మధ్య ఒక అందమైన అమ్మాయి తన కనుబొమ్మలతో చేసిన మ్యాజిక్ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది.అంతేకాదు ప్రియా కంటే అందంగా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతున్న  ఆ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి..

watch video here:

Sooooooperb… priya warrior కన్నా బాగా చేసింది… ఇంకా అందంగా కూడా ఉంది కదా..😍😍పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి.. ఈ అమ్మాయిని కూడా popular చేసేద్దాం…😂😂 దొరికేసింది.. #ChethnaKomala

Posted by Lalitha Bhaskarabhatla on Thursday, 1 March 2018

Comments

comments

Share this post

scroll to top