యంగ్ జ‌ర్న‌లిస్ట్ డైరీలోని ఓ పేజీ… క‌నువిప్పు క‌ల్గించే మెసేజ్.!!!

త‌మ రాత‌ల‌తో స‌మాజానికి ఏదో ఓ మంచి చేయాల‌నే తాప‌త్ర‌యం జ‌ర్న‌లిస్ట్ ల‌ది.! అలాంటి జ‌ర్న‌లిస్ట్ లో…మొద‌టి వ‌రుస‌లో ఉంటాడీ యంగ్ జ‌ర్న‌లిస్ట్.! త‌న రాత‌ల‌తో స‌మాజంలోని రుగ్మ‌త‌ల‌ను రూపుమాపాల‌ని చూస్తాడు, అవినీతిని తూర్పారా ప‌డ‌తాడు, నిజం వైపు నిక్క‌చ్చిగా నిల‌బ‌డ‌తాడు….అత‌డే అజార్ షేక్.... జ‌ర్న‌లిస్ట్ గా త‌న డ్యూటీ చేస్తూనే…సామాజిక అంశాల మీద స్పెష‌ల్ ఫోక‌స్ చేస్తుంటాడీ యంగ్ జ‌ర్న‌లిస్ట్…. తాజాగా పెద్ద‌కుంట తాండ యొక్క వాస్త‌వ ప‌రిస్థితిని లోకానికి తెలియ‌జెబుతూనే మ‌ద్యం మానండి అంటూ డాక్యుమెంట‌రీ రూపంలో అద్భుత‌మైన మెసేజ్ ను ఇచ్చాడు.

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top