హవ్వా…సోషల్ మీడియాలో కొత్త ఛాలెంజ్ లు.!!

సోష‌ల్ మీడియా అంటే అంతే..! ఎప్పుడు ఏ అంశం ట్రెండ్ అవుతుందో చెప్ప‌లేం. ఏ విష‌యం వివాదంగా మారుతుందో, ఏది సంచ‌ల‌నం సృష్టిస్తుందో అస్స‌లు ఊహించ‌లేం. కొన్ని సార్లు కొంద‌రు ఆక‌తాయిలు చేసే ప‌నులు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. అలా వైర‌ల్ అయిన రెండు అంశాల గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అయితే అవి వైర‌ల్ టాపిక్స్ అనే కంటే వైర‌ల్ చాలెంజెస్ అంటేనే బాగుంటుందేమో..? ఎందుకంటే ఆ రెండు అంశాల గురించి చ‌దివితే మీరూ అదే అంటారు..? ఇంత‌కీ ఏంటా టాపిక్స్‌..?

underboob-challenge
ఈ మ‌ధ్య కాలంలో ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సోష‌ల్ మాధ్య‌మాల్లో ట్రెండ్ అవుతున్న రెండు టాపిక్స్‌లో మొద‌టిది అండ‌ర్ బూబ్ చాలెంజ్ (Underboob Challenge). దీని గురించి చెప్పాలంటే… ఏమీ లేదండీ… ఆడ‌వారికి స్త‌నాలు ఉంటాయి క‌దా… వాటి కిందుగా పెన్ లేదా అలాంటి ఏదైనా వ‌స్తువును జ‌మాయించి పెట్టాల‌న్న‌మాట‌. అంటే ఆ వ‌స్తువును ఆ ప్రాంతంలో పెట్టాక అది ప‌డిపోకూడ‌దు. అలాగే నిలిచి ఉండాలి. అలా ఉంటేనే స్త‌నాలు బిగువుగా ఉన్న‌ట్ట‌ట‌.

one-fingr-selfie-challenge
one-fingr-selfie-challenge
ఇక సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రెండో టాపిక్ ఏమిటంటే… శ‌రీరం మొత్తం న‌గ్నంగా ఉన్న‌ప్పుడు అద్దం ఎదుట నిల‌బ‌డి కేవ‌లం ఒకే వేలిని ఉప‌యోగించి స్త్రీలైతే స్త‌నాలు, జ‌ననావ‌య‌వాలు, అదే పురుషులైతే జ‌న‌నావ‌య‌వాలు మాత్ర‌మే క‌వ‌ర్ అయ్యేలా వేలిని అడ్డంగా పెట్టి సెల్ఫీ దిగాలి. అలా ఆ పోజ్‌లో ప‌ర్‌ఫెక్ట్ సెల్ఫీ దిగిన వారే విజేత‌లు. దీన్ని వ‌న్ ఫింగ‌ర్ సెల్ఫీ చాలెంజ్ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఇది ఓ జ‌ప‌నీస్ గేమ్ నుంచి తీసుకోబ‌డిన‌ట్టుగా చెబుతున్నారు. ఇవీ… ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన‌, వైర‌ల్ గా మారిన టాపిక్స్‌. సారీ… వైర‌ల్ చాలెంజెస్‌..! ఇప్పుడు మీరు కూడా వీటిని చాలెంజెస్ అనే ఒప్పుకుంటున్నారు క‌దా..! ఏది ఏమైనా పిచ్చి ముదిరి పాకాన ప‌డిన‌ట్టు, వెర్రి వేయి విధాలు అన్న‌ట్టుగా సోష‌ల్ మీడియా ఇప్పుడు అనేక మందిని నిజంగానే మూర్ఖులుగా మార్చేస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు క‌దా..! ఇంత‌కీ ఈ రెండు చాలెంజ‌స్‌పై మీ అభిప్రాయం ఏమిటి..?

Comments

comments

Share this post

scroll to top