శృంగారమంటే కేవలం రతిక్రియ జరపడం మాత్రమే కాదు, అందులో ఇంకా అనేక అంశాలు ఉంటాయి. వాటిలో ఒకటి, ఆయా భాగాలను స్పృశిస్తూ, ముద్దాడుతూ ప్రేరేపించుకోవడం. ఈ క్రమంలో స్త్రీ శరీరంలో పురుషుడు తాకకలిగే, ప్రేరేపించగలిగే అలాంటి భాగాలు ఎన్నో ఉంటాయి. అవి పురుషులకు బాగా తెలుసు. కానీ పురుషుడి శరీరంలో ఉండే అవే హాట్ స్పాట్స్ గురించి చాలా మంది స్త్రీలకే తెలియదు. వాటి గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది..!
1. పురుషుడు శరీరంలో స్త్రీలు టచ్ చేసి, ప్రేరేపించే భాగాల్లో అతని మెడ కూడా ఒకటి. మెడపై స్త్రీ పురుషున్ని ముద్దాడితే దాంతో అతని శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శృంగారంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు అది తోడ్పడుతుంది.
2. స్త్రీ నిపుల్స్ (ముచ్చికలు) మాత్రమే కాదు, పురుషులకు కూడా వారి నిపుల్స్‌ను టచ్ చేసినా, ముద్దాడినా సెక్సువల్‌గా ఎరెక్ట్ అవుతారు. శృంగారం దిశగా ఉద్దీపన చెందుతారు. కనుక స్త్రీలు ఆ భాగాలను కూడా ఆయుధాలుగా వాడవచ్చు.
3. వెన్నెముక కింది భాగంలో చివరకు, తుంటి ఎముకలకు మధ్య ఉండే ప్రదేశంలో అంటే వీపు కింది వైపుగా ఉండే హాట్ ప్రదేశంలో పురుషున్ని స్త్రీ తాకితే చాలు, దాంతో అతనిలో ఉండే కోరికలు గుర్రాలై పరిగెడతాయట.
4. పురుషుడి కింది పెదవిని బయటివైపు కొరికితే దాంతో అతనిలో రక్త ప్రసరణ పెరిగి మరింత హాట్‌గా మారుతాడట. కనుక స్త్రీలు ఆ ప్రదేశాన్ని కూడా టార్గెట్ చేయడం మంచిది.
5. స్త్రీలకు యోని శీర్షంపై జి స్పాట్ ఉన్నట్టే పురుషులకు అంగంపై భాగంలో ఎఫ్ స్పాట్ ఉంటుందట. దాన్ని స్త్రీ ముద్దాడుతూ, టచ్ చేస్తూ, టీజ్ చేస్తూ ఉంటే పురుషులకు శృంగార కోరిక తీవ్రతరమై వారు పడకగదిలో దూకుడుగా వ్యవహరిస్తారట.
6. పురుషుడు అంగంతోపాటు అతని వృషణాలను కూడా స్త్రీ పట్టుకోవడం, ముద్దాడం, టచ్ చేయడం, టీజ్ చేయడం చేస్తే దాంతో అతనిలో కోరిక మరింత పెరిగి శృంగారంలో తన సత్తా చాటుతాడట.
7. పురుషుడి రెండు చేతి వేళ్లలోనూ ఉండే బొటన వేళ్లను స్త్రీ నోట్లో పెట్టుకుని ఐస్ క్రీం లా కొంచెం కొంచెం తింటూ ఉన్నట్టుగా చేస్తే దాంతో అతనిలో ఫోర్‌ప్లే బాగా జరిగి సెక్స్‌కు ఉద్దీపన చెందుతాడట.
8. పురుషుల పాదాల మధ్యలో కొంత సేపు మసాజ్ చేయడం వల్ల అతని శరీరంలో రక్త ప్రసరణ పెరిగి దాంతో శృంగారం వైపు పరుగులు పెడతాడట.