ఈ 11 చిత్రాలు…ఇండియన్ మైండ్ సెట్ ను తెలియజేస్తాయట..ఓ సారి చూసి చెప్పండి కరెక్టా..? కాదా.?

మనకు ఎదుటివాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా, ఏదో వాళ్ళ పుట్టుక నుంచి అంతా మనకు తెలిసినట్లుగా వారి గురించి భయంకరమైన నిజాలు మాట్లాడుతుంటాం. వారు ధరించే వస్తువులు, వారి జీవన విధానం బట్టి, ఇతర వ్యక్తులతో  వారు ప్రవర్తించే తీరును బట్టి ఎన్నో ఊహాగానాలు మన మదిలో మెదులుతాయి. ఆ అభిప్రాయాలే ఎక్కువగా అందరి మదినుండి బయటకు వస్తాయి. ఇక్కడ అలాంటివే కొన్ని మీముందుంచాం.
1. మన సొసైటీలో స్త్రీల వ్యక్తిత్వం (ఆడవాళ్ళ క్యారెక్టర్) ఎలాంటిది అని తెలుపడానికి వారు ధరించే దుస్తుల ప్రకారమే ఆలోచిస్తారు, ఆ అభిప్రాయాలు ఇలా ఉంటాయి.
క్లాసీగా ఉంది.(పద్దతిగా ఉంది)              పతిత
సొగసుగా పొందికగా ఉంది.                   వేశ్య
చాలా అందంగా ఉంది.                        నాగరికతతెలియని ఆమె
2. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ అమ్మాయి పేరు బయటక వస్తుంది, కానీ అబ్బాయి పేరు మాత్రం గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే..?
అమ్మాయి పేరు బయటపెడతారు.                                           అబ్బాయి పేరు బయటకు తెలుపరు.
అంతా ఆమెదే అన్నట్లు ఆమె గురించి, ఆమె క్యారెక్టర్ మాట్లాడుతారు.    అసలు అతనేవరనేది  కూడా ఎవరూ పట్టించుకోరు.
3. ఏదైనా తప్పు మన వల్ల జరిగినప్పుడు, చేసినప్పుడు మనం మాట్లాడే భాష ఎలా ఉంది అని చెప్పడానికి.
దొంగనాయాలోడ, గాడిద, లంజ యోని, చేతకాని వెధవ, ఎవరితోనైనా చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి.
అదే భాషను హిందీలో మాట్లాడితే మాత్రం పధ్ధతి తెలియని వ్యక్తి. చాలా చీఫ్ గా మాట్లాడుతున్నారని అంటారు.
 4. మనదేశంలో మనిషిగా బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఆడ మగ  లింగ వివక్ష మనకు ఎదురవుతుంది.
ఆడవాళ్ళను కొడుతున్నావ్ సిగ్గుగా లేదని మగవాళ్ళని అంటారు.
అదే ఆడవాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటే మాత్రం నువ్వేం మగాడివిరా అంటారు.
5. మన ప్రేమను ఎదుటివాళ్ళపై వ్యక్తం చేసి వారితో చెబితే అది తప్పు. కానీ నడిరోడ్లులో మూత్ర విసర్జన చేయడం మాత్రం తప్పుకాదు.
జనం చూస్తుండగా నడిరోడ్లపై ఉచ్చపోయడం                                       జనం మధ్యలో  అమ్మాయి అబ్బాయి ముద్దుపెట్టుకోవడం
భారత సంస్కృతికి వ్యతిరేకం కాదు                                                   మనదేశ సంస్కృతికి వ్యతిరేకం
పోలీస్ వ్యవస్థ చూసినా పట్టించుకోరు                                                పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేస్తారు
రాజకీయ పార్టీలు కనీసం నోరుకూడా మెదపరు.                                  రాజకీయ నాయకులు, ఇతర మత సంస్థలు వారిపై దాడికి దిగుతాయి.
6. దీని గురించి మీరేం మాట్లాడుతారు?
లో దుస్తులు ధరించడం నా అందాలను ఎవరూ అంతగా చూడలేరు, ఆ అందాలు బయటి ప్రపంచానికి కనబడవు.
అదే బికినీ ధరించడం వలన మన స్కిన్ షో ని అందరూ చూస్తారు.
7. స్త్రీల అందాలు, ముఖ్యంగా ఎద అందాలను చూపించడం వలన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయంటే.
ఆందోళన తెలిపేవారు                                                              ఆందోళన పడనివారు
నేరం, అవినీతి (డబ్బులకోసం), హత్యాచారానికి గురి కావడం.              మాములే ఏముంది తనఇష్టం తనది.
8. అసలు సంస్కారానికి అసలు మీనింగ్ ఏంటంటే..?
ఒక మగాడు, ముగ్గురు స్త్రీల ఉంటే వాడు మగాడు.
అదే ముగ్గురు మగవాళ్ళతో ఒక స్త్రీ ఉంటే ఆమె పతిత.
8. మనదేశంలో మనం మనిషులుగా బతుకుతున్నామన్నా దానికన్నా ముందు హిందువులమా/ముస్లింలమా అనేది ముఖ్యంగా భావిస్తారు.మతానికే ఇక్కడి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
మీరు ఏదైనా/ఎప్పుడైనా  హిందువులకు సంబంధించినది పోస్ట్ చేస్తే              మీరు ఏదైనా/ఎప్పుడైనా  హిందువులకు సంబంధించినది పోస్ట్ చేస్తే
నువ్వు ముస్లింవి                                                                               నువ్వు హిందూ మతానికి చెందినవాడివి
మా మతాన్ని చూసి నువ్వు అసహ్యించుకుంటున్నావ్                               మా మతాన్ని చూసి నువ్వు అసహ్యించుకుంటున్నావ్
నువ్వు చచ్చి నరకానికి వెళతావు.                                                           నువ్వు చచ్చి నరకానికి వెళతావు.
10. మన దేశ వివాహాలలో ఒక భయంకరమైన నిజం దాగి ఉంది.
                                                                         పెద్దలు కుదిర్చిన వివాహం
పెళ్లికి ముందు ఇతర వ్యక్తులతో మాట్లాడకూడదు, ఏ సంభంధం ఉండకూడదు.    కానీ పెళ్లి తర్వాత ఒక్కరితోనే నువ్వు గడపవచ్చు (ఒకరితోనే )
(పెళ్ళికి ముందు )                                                                                           (పెళ్ళికి తర్వాత  )
11. మనం అందరం దీన్ని చూసి సిగ్గుతో తలదించుకోవాలి.
క్రికెట్ జట్టు ఏదైనా ట్రోఫీని గెలిస్తే కోట్లకు కోట్ల డబ్బులిస్తారు.
అదే ఇతర ఆటలలో విజయం సాధించి ట్రోఫీ తీసుకువస్తే వారి పరిస్థితి ఇలా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top