దొంగను పట్టించిన పొగ గొట్టం!!

అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది .అని అల్లూ అర్జున్ జులాయి సినిమా లో అంటుంటే లైట్ తీసుకున్నోళ్లంతా ఒక్కసారిగా అలర్ట్ అవ్వండి..ఎందుకంటే టైడ్ కంటే ఎక్కువగా అవాక్కయ్యే మ్యాటర్ ఇది. ఇంటిని దోచుకుందామని పక్కా ప్లాన్ తో వచ్చిన దొంగ ఆ ఇంటిలోని పొగగొట్టంలో ఇరుక్కుపోయి ఘటన ఇది.

thief

 

భార్గవ్ ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు.   అతని అలికిడి తో ఇంటి ఓనర్  అలర్ట్ అయ్యారు. కేకలు అలర్ట్ అయిన ఇంటి యజమాని ఇరుగుపొరుగు వారిని పిలిచే పనిలో పడ్డారు.. . దీంతో ఎక్కడ పట్టుబడిపోతానోనన్న భయంతో భార్గవ్ కనిపించిన ఖాళీ రంధ్రం ద్వారా బయటపడదామని ప్రయత్నించాడు,తీరా అతడికి కనిపించిన మార్గం పొగగొట్టం కావడంతో అతడు అందులో ఇరుక్కుపోయి పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. .

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top