సినీ చరిత్రలో “థియేటర్” లో ఇలాంటి తప్పు చూసుండరు..! “బాహుబలి” ప్లే చేస్తున్న థియేటర్ ఎలాంటి తప్పు చేసిందో తెలుసా..?

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!

ఒకపక్క టికెట్ ధరలు ఎక్కువ ఉన్నా..! అభిమానులు సినిమాకు వెళుతున్నారు. ఎన్నో వివాదాల మధ్య “కర్ణాటక” లో బాహుబలి – 2 సినిమా విడుదల అయ్యింది. కానీ “పివిఆర్ ఎరీనా” మాల్ బెంగళూరులో మాత్రం ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది. థియేటర్ చేసిన తప్పుకి ఆడియన్స్ బాలి అయిపోయారు..ఇంతకీ ఆ థియేటర్ లో ఏం జరిగింది..?

సినిమా రీల్ చూసుకోకుండా..ఆ థియేటర్ యాజమాన్యం థియేటర్ లో ముందుగా “బాహుబలి – 2 సెకండ్ హాఫ్” ప్లే చేసారంట. ఆడియన్స్ మొదటి సారి చూస్తున్నారు కాబట్టి కనిపెట్టలేక పోయారు. క్లైమాక్స్ సీన్ వచ్చేదాకా ఆడియన్స్ కి అర్ధం కాలేదు. రెండు సంవత్సరాలనుండి వెయిట్ చేసినందుకు పాపం ఇలా జరిగింది. సినిమా మొత్తం మరోసారి ప్లే చేయమని ఆడియన్స్ గొడవ చేసారు…! ఆ షో చుసిన ఒకతను  సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేసారో చూడండి!

Comments

comments

Share this post

scroll to top