ఈ బాడీ పెయింటింగ్ చూశారా? నభూతో: న భవిష్యత్.!

పెయింటింగ్ లలో ఇప్పుడు న్యూ ట్రెండ్ బాడీ పెయింటింగ్. చేతిలో కుంచె పట్టి…కాన్వాస్ మీద అందమైన బొమ్మలేసే కళాకారులు ప్రస్తుతం మానవ దేహాలనే క్యాన్వాస్ లుగా మలుచుకుంటూ అందమైన పెయింటింగ్ లను కన్నుల ముందుంచుతున్నారు. అలాంటి  బాడీ పెయింటింగ్ లో ఈ పెయింటింగ్ ముందు వరుసలో ఉంటుంది. మొదటగా కనిపించిన తోడేళు రూపం మూడు దేహాల పెయింటింగ్ మిళితం అని ..వారు ఆ రూపం నుండి విడువడినదాక తెలియదు. అంత సజీవంగా ఉంది ఈ బాడీ పెయింటింగ్

నిజంగా ఈ కళను వర్ణించడానికి మాటలు రావు…చూస్తూ ఆశ్చర్యపోవడం తప్ప….హ్యాట్సాఫ్. అయితే ఇదే బాడీ పెయింటింగ్ కళపై కాస్త కాంట్రోవర్సి కూడా నడుస్తుంది. మహిళలను నగ్నంగా చేసి ఈ పెయింటింగ్ చేయడమేంటని కొంత మంది ఆక్షేపిస్తున్నారు. మరికొంత మంది….అది చూసే వారి దృష్టి తేడా అని…అంతమంచి పెయింటింగ్ ను కాకుండా ఇందులో నగ్నత్వాన్ని చూడడం వారి వక్రదృష్టే అంటున్నారు కొంతమంది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top