మగవారు..ఆడవారుగా మారే లైంగిక ఆపరేషన్ ఎలా ఉంటుందో తెలుసా? Watch Video.

హార్మోన్ల ప్రభావం చేతనో…లేక అమ్మాయిగా మారాలన్న ఉద్దేశ్యం చేతనో…లేదా… జననాంగాల దగ్గర వచ్చే అతి భయంకర వ్యాధుల వల్లనో….చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలుగా మారే ఆపరేషన్ ను చేయించుకుంటున్నారు. ఈ ఆపరేషన్ లో అబ్బాయి జననాంగాన్ని మార్పు చేసి…అమ్మాయి జననాంగాన్ని సెట్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ గురించి చాలా మంది చాలా విధాలుగా ఊహించుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం అబ్బాయి జననాంగాన్ని పూర్తిగా తీసేసి..ఆ ప్లేస్ లో ఓ అమ్మాయి జననాంగాన్ని సెట్ చేస్తారని కూడా చాలా మంది ఊహా.

అయితే ఈ ఆపరేషన్ లో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ గా క్లారిఫై అయిపోతాయి..అబ్బాయి జననాంగానికే కొన్ని మార్పులు చేయడం వల్ల అబ్బాయి అమ్మాయిగా లైంగిక మార్పు చెందుతాడు. ఈ ఆర్టికల్ వల్ల మనకు చేకూరే లాభం లేకపోవొచ్చు, కానీ మనలోచాలా మందికి ఉండే ఎలా? అనే  కుతూహలానికి ఓ క్లారిటీ వస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top