పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని..యాంకర్ రవి ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా.?

ఇటీవల యాంకర్ రవి హైదరాబాద్ లో ఒక వ్యక్తి తో కొట్లాట పెట్టుకున్నాడు అని, ఆ కొట్లాట వలెనే రవీని పోలీస్ లు అరెస్ట్ చేసారు అని పుకార్లు వచ్చాయి, కానీ అందులో వాస్తవం లేదంటూ యాంకర్ రవి వివరణ ఇచ్చాడు, తను షూటింగ్ లో బిజీ గ ఉన్నా అని,ఇంట్లో వాలు ఫోన్ చేసి బాధ పడటం తో అసలు విషయం తెలుసుకున్న అని చెప్పాడు, తన పైన అసత్య ప్రచారాలు చేసిన వాలని వదలను అని తెలియజేసాడు, ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి అని, దయచేసి రుజువు లేని విషయాలను నమ్మకండి అని ప్రజలకి విజ్ఞప్తి చేసాడు.

ఇది మొదటి సారి కాదు, గతం లో కూడా యాంకర్ రవి పైన అసత్య ఆరోపణలు చాలానే వచ్చాయి, బుల్లితెర తెర నటుడు ప్రభాకర్తో కొట్లాట మొదలు లాస్యతో పెళ్లి, శ్రీ ముఖి తో ఎఫైర్ అంటూ ఇలా చాలానే కధనాలు యాంకర్ రవి మీద వచ్చాయి, యాంకర్ రవి పైన ఎవరో కావాలనే అసత్య ప్రచారాలు సృష్టిస్తున్నారు అని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.బడా సినిమాలు మొదలు చాల సినిమాల ఫంక్షన్స్ యాంకర్ గ మరియు,బుల్లితెర పైన పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు, సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

అయితే దీనిపై యాంకర్ రవి ఓ వీడియో ద్వారా స్పందించాడు.. ‘ఎస్సార్ నగర్ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారని ఉదయం నుంచి వస్తున్న వార్తలు అబద్ధం. నేను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నాను. జెమినీ టీవీ వారు నిర్వహిస్తున్న దివాలీ సెలెబ్రేషన్స్‌లో పాల్గొంటున్నాను. ఆ వార్తలన్నీ ఫాల్స్’ అని పేర్కొన్నాడు.

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top