“వైవా హర్ష” కొత్త షార్ట్ ఫిలిం…ఎక్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ గా అదరగొట్టేసాడు..!

“వైవా హర్ష” అంటేనే కామెడీకి పెట్టింది పేరు. “వైవా” అనే షార్ట్ ఫిలిం తో అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ముక్యంగా డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, బాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ తరవాత చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. అన్నిటితో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సరికొత్తగా “exam ” అనే షార్ట్ ఫిలిం తో మరోసారి నవ్వించాడు…!

షార్ట్ ఫిలిం స్టార్ట్ చేయగానే “వైవా హర్ష” ఇన్విజిలేటర్ గా ఎక్జామ్ హాల్ కి వస్తాడు. స్టూడెంట్స్ లో ఒకరికి ఏం ఎక్సమ్ అనేది కూడా తెలీదు. ఒకరేమో సెల్ఫీలు దిగుతుంటాడు. స్లిప్ లతో కొందరు, కాపీ కొడుతూ కొందరు..స్టూడెంట్స్ అందరు వింత వింతగా చేస్తుంటే “వైవా హర్ష” షాక్ తిని వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడా చూడండి!

Watch Video Here:

“వైవా” షార్ట్ ఫిలిం లాగానే..ఈ షార్ట్ ఫిలిం లో కూడా డైలాగ్స్ సూపర్. చూసినంతసేపు నవ్వుకుంటాము.

Comments

comments

Share this post

scroll to top