ఉన్నట్టుండి గాల్లో లేచి డాన్స్ చేసిన కార్లు… అవాక్కయిన జనాలు.CC కెమెరాలో రికార్డ్.

ఉన్నట్టుండి గాల్లో లేచి  కార్లు డాన్స్ చేసిన  అరుదైన వింత సంఘటన చైనాలో  చోటుచేసుకుంది. చైనాలోని ఓ జంక్షన్‌ వద్ద ఉన్నట్టుండి మూడు వాహానాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. కాసేపు డాన్స్ చేస్తున్నట్టు ఊగి కిందపడిపోయాయ్.ఈ దృశ్యాలు సిసిటీవిలో  రికార్డు అయ్యాయి. అయితే రెండు కార్లలో ఉండే బలమైన అయస్కాంత వికర్షణ శక్తి వల్ల ఆ వాహనాలు పరస్పరం వికర్షించుకొని అలా గాల్లోకి ఎగిరి ఉంటాయని అంటున్నారు. అయస్కాంత సజాతి దృవాలు వికర్షిస్తాయ్ అనే సూత్రాన్ని చెబుతూ ఆ వాదనను బలపరుస్తున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top