హృదయమొక అద్దమని, నీ రూపు బింబమని..ఎన్నిసార్లు పాడుకొని ఉంటానో…!

ప్రేమ … రెండు మనస్సుల మద్య బలమైన బంధం.. రెట్టించిన బలం.. అంతులేని నమ్మకం. ఇటువంటి ఫీల్ ను చెప్పాలంటే   ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ తో ఉన్న ఓ పాట పడాల్సిందే అప్పుడు గానీ ఆ ఫీల్ రాదు. సేమ్ అలాంటిదే ఈ పాట. ప్రతి ప్రేమికుడు తన జీవితంలో ఒక్కసారైనా పాడుకొని ఉంటాడు ఈ పాటను. అంతలా ఉంటుంది మరి. పాటలోని మొదటి చరణానికి  నాలాంటి  ఎంతమంది ఫిదా అయ్యారో లెక్కేలేదు. హృదయమొక అద్దమని, నీ రూపు బింబమని…. తెలిపేను హృదయం నీకు సొంతమని, బింబాన్ని బంధిప తాడేది లేదు సఖి, అద్దాల ఊయల బింబం ఊగె చెలి. నువ్వు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా… అంటూ అజిత్ చేత టాబూ కొరకు ప్రియురాలు పిలిచింది సినిమాలో ఏఆర్ రెహమాన్  స్వరపరిచిన ..సాంగ్ ఇది.

పాట వినండి..మళ్లీ మీ టీనేజీలో మీ మది తలుపు తట్టిన వారిని ఓ సారి అలా గుర్తుచేసుకోండి. రెహమాన్ జీ థాంక్స్ యే…

Watch Song:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top