15 సంవత్సరాలైనా…ఆ పాట అలాగే పదిలంగా మదిలో నిలిచిపోయింది.

కొన్ని పాటలంతే…. విని మరిచిపోయేలా ఉండవు.  జీవితాంతం గుర్తుండిపోతాయ్. బాత్ రూమ్ లలో హమ్ చేసేటప్పుడో…  బస్ లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడో, ఆ పాటల లిరిక్స్ మన  పెదాల పై డాన్స్ చేస్తుంటాయ్. ఒక్కొక్కరికీ ఒక్కో పాట హాట్ పేవరెట్ గా ఉంటుంది. కానీ చాలా మందికి  మణిరత్నం డైరెక్షన్ లో AR రెహమాన్ స్వరపరిచిన ఆ పాట మాత్రం ఇప్పటికీ చాలా మంది ఫోన్ లలో రోజూ…ఓ సారైన ప్లే అవుతుంది. అలా ఉంటుంది ఈ పాట.

మ్యూజిక్ లవర్స్ పై అంతలా  ముద్ర వేసిన పాట  సఖి సినిమాలోని  పచ్చందనమే పచ్చందనమే…. సూపర్ లిరిక్స్ , అంతకు మించి మ్యూజిక్ దానిక మించి పిక్చరైజేషన్ ..టోటల్ గా ఆ పాట గురించి  మాటల్లో  చెప్పడం కష్టం..విని ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించాల్సిందే. మాధవన్, షాలిని లు ఆ పాటకు మరింత అందాన్ని చేకూర్చారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top