ఫ్రెండ్ షిప్ ను విభిన్న కోణంలో చూపిన కవితలు….! మీ ఓటు దేనికి?

ఫ్రెండ్ షిప్ అనగానే… చాలా మంది తమ, తమ పేస్ బుక్ టైమ్ లైన్ మీద వెరైటీ,వెరైటీ  కవితలను పోస్ట్ చేసేశారు. అయితే చాలా మంది హర్ట్ కు టచ్ అయ్యేలా, ఫన్ ను పంచేలా… తమలోని క్రియేటివిటిని బయట పెట్టేశారు. వాటిలో మాకు బాగా అనిపించిన మూడు పోస్ట్ లను మీకోసం… పెడుతున్నాం. చూసి చెప్పండి  ఏది మిమ్మల్ని ఆకట్టుకుందో…..!

1) బాల్యం తనతో గడిపి ప్రస్తుతం విదేశాల్లో స్థిర పడిన ఫ్రెండ్ కోసం రాసిిన మెసేజ్:

friend ship1

 

2) ఫ్రెండ్ షిప్ బాండ్ ఎలాంటిదో తెలిపే పోయెట్రీ ఇది:

friendship2

3)థ్యాంక్స్..సారీలు అవసరమా ఫ్రెండ్ షిప్ లో…

friendship3

 

మూడింట్లో ఏది బాగుందో చెబితే ….. మీ అభిప్రాయాల ప్రకారం ముగ్గురిలో ఒకరికి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిన్న బహుమతి ఇస్తాం… అండ్ వారిని మీకు ఇదే సైట్లో పరిచయం చేస్తాం. వాళ్ళ ప్రొపైల్ తో సహా.. Plz Share Your Opinion .

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top