ఈ 8 మంది తెలుగు టీవీ యాంకర్ల వయసు / పుట్టిన తేదీలు తెలుసా..? వివరాలు ఇవే!

టీవీ ఉండని తెలుగు ఇల్లు ఉండదు. టీవీ చూడని తెలుగు వారు ఉండరు. ఇందులో అతిశయోక్తి ఏమి లేదు అనుకుంట. ఎందుకంటే వినోదంకి మనం ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది. ఆదివారం వస్తే బిగ్ బాస్ షో, రానా నంబర్ వన్ యారి, ktuc …ప్రతి రోజు సీరియల్స్ తో పాటుగా మధ్యాహ్నం ఇంట్లో ఆడవాళ్ళూ సుమ స్టార్ మహిళా మిస్ అవ్వకుండా చూస్తారు. కొంతమంది మహానుభావులు రోజా గారి రచ్చ బండ చూస్తారు. ఇక గురువారం, శుక్రవారం అయితే జబర్దస్త్ చూడటం అనివార్యం అనుకోండి. కొంతమంది యూత్ శ్రీముఖి పటాస్ షో చూస్తారు. ఇలా ఎన్నో షోస్ మనకి టీవీలో ప్రసారమవుతూనే ఉన్నాయి. తెలుగులో యాంకర్స్ అనగానే సుమ, ఝాన్సీ, రోజా, శ్రీముఖి, అనసూయ, శ్యామల..ఇలా చెప్పుకుంటూ పోతాము. మరి వాళ్ళ వయసు, జన్మదిన వివరాలు ఓ సారి లుక్ వేసుకోండి!

#1. srimukhi

Date of Birth: may10 1993

age-23

#2. Anasuya

Date of Birth: may15 1985 31

age-31

#3. suma

Date of Birth: march 22 1975

age – 41

#4. Roja

Date of Birth: nov 17 1972

age – 44

#5. Jhansi

Date of Birth: march7 1971

age – 43

#6. shyamala

Date of Birth: feb7 1985

age – 32

#7. reshmi

Date of Birth: april 7 1988

age – 28

#8. udaya bhanu

age – 41

Comments

comments

Share this post

scroll to top