సోషల్ మీడియా లో పాక్ ప్రధానిని ఆటాడుకుంటున్న తెలుగోళ్లు, మింగే కొద్దీ ఊపొస్తుంది మనోళ్ళకి..

పాకిస్తాన్ ప్రధానిని మాములుగా మింగట్లేదు తెలుగోళ్లు, ఇమ్రాన్ ఖాన్ ఇలా పోస్ట్ వేస్తే చాలు, మనోళ్లు అలా అంటుకుంటున్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేలాది మంది తెలుగోళ్లు ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వెంటనే కామెంట్స్ లో రెచ్చిపోతున్నారు, పిచ్ మీది మ్యాచ్ మాది అనే సామెతకు కరెక్ట్ గా న్యాయం చేస్తున్నారు మన తెలుగోళ్లు.

RTC X రోడ్స్ అంత లేవు.. :

‘మా RTC X రోడ్స్ థియేటర్ కలెక్షన్స్ అంత ఉండవు మీ బడ్జెట్, గట్టిగ మాట్లాడితే పార్కింగ్ కలెక్షన్స్ అంత ఉండదు మీ బడ్జెట్, మీకు మాతో ఎందుకు రా’. ‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ VS మహేష్ బాబు ఫ్యాన్స్ కొట్లాటలు ఎప్పుడు ఉంటాయి PK VS MB అని మనందిరికి తెలుసు, PK గొప్ప అని పవన్ ఫ్యాన్స్ అంటారు, MB గొప్ప అని మహేష్ ఫ్యాన్స్ అంటారు కానీ అందరూ అనేది PKMKB( పాకిస్తాన్ క బీప్ బీప్ బీప్ డ ) ‘. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే, ఇలాంటి ఆణిముత్యపు సెటైరికల్ ట్రోల్ల్స్ ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ పేజీ లోకి వెళ్లి అతని పోస్ట్స్ చూస్తే చాలా కనిపిస్తాయి.

తిడతారు.. లవ్ ఫ్రామ్ ఉగాండా, జపాన్, బాంగ్లాదేశ్.. :

మనోళ్లు తిట్టే బూతులన్నీ తిట్టి లాస్ట్ కి లవ్ ఫ్రామ్ జపాన్ జాంగ్రీ, లవ్ ఫ్రామ్ బాంగ్ లాల్ దేశ్, లవ్ ఫ్రామ్ ఉగాండా ఉత్తేజ్ అని కామెంట్స్ చేస్తారు, తెలుగు లో బూతులు తిట్టి ఇంగ్లీష్ లో పొగుడుతారు, పాకిస్తాన్ వాళ్ళకి అర్ధం కాక వాళ్ళ ప్రధానిని పొగిడారు అనుకోని లవ్ సింబల్ ఇస్తారు.

డోంట్ మెస్ కాదు.. మెస్ లో పని కావాలని అడగండి.. :

డోంట్ మెస్ విత్ మై కంట్రీ అని ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ లో పోస్ట్ వేసాడు, ఆ పోస్ట్ చూసాక మనోళ్లు ఇంకా రెచ్చిపోయారు, తెలుగు బడా పేజెస్ అన్ని ఇమ్రాన్ ఖాన్ ని ఆటాడుకుంటున్నాయి, తెలుగు వాళ్లే కాదు మిగిలిన రాష్ట్రాల ప్రజలు కూడా ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ పేజీ లో బూతుల పర్వం మొదలెట్టారు, ఫేస్బుక్ వాడే ఇండియన్స్ అందరూ ఇమ్రాన్ ఖాన్ పేజీ మీద పడి బూతుల పర్వం మొదలెడితే బ్లాక్ చెయ్యలక అకౌంట్ ఏ లేపేసుకుంటాడేమో, ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా పాకిస్తాన్ ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మనోళ్లు. పాకిస్తాన్ జండా ను రోడ్ ల పైన పెట్టి దాని మీద నుంచి వాహనాలు నడపడం, పాకిస్తాన్ జండాను రక రకాల వాటికి ఉపయోగిస్తున్నారు, ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో పాకిస్తాన్ వాళ్ళని మనోళ్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, యుద్ధం మొదలవ్వకుండానే చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top