బ్యాచిలర్ జీవితాన్ని ఫన్నీగా తమ షార్ట్ ఫిల్మ్ లో చూపించిన కుర్రకారు.!

బ్యాచిలర్ బతకు  సో బెటరూ ఇది ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న నానుడి. దాన్నే మన కళ్ళముందుంచే ప్రతయ్నం చేశారు ఈ టీమ్. బ్యాచిలర్ జీవితం ఎలా ఉంటుందనే విషయాన్నిఓ షార్ట్ ఫిల్మ్ లో చూపంచారు. నిద్ర లేచిన దగ్గరినుండి మళ్లీ పడుకునే వరకు ఎలా ఉంటుందో ఫన్నీగా  ఓ నాలుగు నిమిషాల్లో  చూపించే ప్రయత్నం చేశారు ఈ కుర్రాళ్ళు. ముగ్గురు కుర్రాళ్ళలో  ఓ కుర్రాడు నటనలో జీవించేశాడంటే నమ్మండి.! ముఖ్యంగా  ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతూ మేనేజ్ చేసిన విధానం చూస్తూ నవ్వు ఆపుకోవడమే కష్టతరమైంది.

ఓనర్ కు భయపడడాలు, వారానికో, రెండు వారాలకోసారో ఉతికే బట్టలు, కరమ్స్ లేకుంటే కార్డ్స్ ఇవి బ్యాచిలర్ రూమ్స్ లో మాత్రం క్వైట్ కామన్.

Watch Short Film Bachelors Rooms:

 

 

Comments

comments

Share this post

scroll to top