హైదరాబాద్ మెట్రో లిఫ్ట్ లో ముద్దుల పోరాటం. మెట్రో లిఫ్ట్ ముద్దుల గాధ..!

ఒకరు కాదు ఇద్దరు కాదు, కాలేజీ స్టూడెంట్స్ అడ్డాగా మారిపోయింది మెట్రో లిఫ్ట్, కాలేజీ లవర్స్ అడ్డా అంటే పార్క్ ఓ థియేటర్ ఓ అనుకుంటారు, కానీ మెట్రో లిఫ్ట్ లని అడ్డాగా మార్చుకున్నారు కాలేజీ లవర్స్, వివరాల్లోకెళితే ఈ మధ్య కాలం లో హైదరాబాద్ మెట్రో లిఫ్ట్స్ లో రొమాన్స్ చేసే కాలేజీ లవర్స్ ఎక్కువయ్యారు.

కింది నుంచి పైకి పోయే లోపే పని.. :

లిఫ్ట్ అలా క్లోజ్ అయితే చాలు, ముద్దుల పోరాటం మొదలెడతారు, లిఫ్ట్ తెరుచుకునే ముందు ముగించేస్తారు, ఇలా యుద్ధం చేసిన జంటలు ఒట్టి కాదు రెండు కాదు, పదుల సంఖ్యలో జంటలు ముద్దుల యుద్ధాలు చేసారు. మెట్రో లిఫ్ట్ లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తక్కువ, దీంతో ఎవరు లేనప్పుడు లిఫ్ట్ లో ఎక్కి రెచ్చిపోతున్నారు కుర్ర జంటలు, సినిమాల్లో కూడా ఇంత ఘాటుగా చూపియ్యరేమో, కానీ సీసీ టీవీ కెమెరా ఆపరేటర్ చూయించాడు. పిల్లోల్ల ముద్దుల పోరాటాలన్నీ బైటికి వదిలాడు, అతను అలా వదిలాడో లేదో, సోషల్ మీడియా లో ఒకటే రచ్చ. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ లిఫ్ట్ లో ముద్దుల యుద్ధం వీడియో నే ట్రెండ్ అవుతుంది.

అమ్మో అమ్మాయిలు.. :

లిఫ్ట్ లో అబ్బాయిలని అమ్మాయిలే దెగ్గరికి లాగి మరీ ముద్దుపెట్టుకుంటున్నారు, ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్ అంటే ఏంటో అనుకునే వాళ్లంతా, లిఫ్ట్ వీడియో చూసాక నోరెళ్లబెట్టారు, పాపం ఈ కాలం అబ్బాయిల పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది అని వ్యంగ్యంగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా లో.

తప్పే.. కానీ తప్పు అని తెలిసాక.. :

అయితే కొందరు మాత్రం ఈ లిఫ్ట్ వీడియో పైన సీరియస్ అవుతున్నారు, ఆ అమ్మాయిల ప్లేస్ లో మీ వాళ్ళు ఉంటె మీకు తెలుస్తుంది ఆ బాధ, ఇప్పుడు ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని కొందరు అంటుంటే, పబ్లిక్ ప్లేస్ లో భయం లేకుండా అంత కామం నెత్తికెక్కిన వాళ్ళ పరిస్థితి ఏం అవ్వదు, ఇంక ఇలా వీడియో బయట పడటం వలన ఇకనైనా లవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు, ఏది ఏమైనా ఈ వీడియో చూసాక చాలా మంది అనే మాట ఏంటంటే, ‘అమ్మాయిలు అబ్బాయిలకంటే తక్కువేం కాదు’.

Comments

comments

Share this post

scroll to top