దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కోహ్లీ& టీమ్ ఇండియా ఆటగాళ్ళు.

టీమ్ ఇండియా ఆటగాళ్ళు.. రోహిత్ శర్మ, రహానే, శిఖర్ ధావన్, అశ్విన్ , భువనేశ్వర్లు  టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి తో కలిసి భారతదేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగనాడు అవసరమైతే పటాసులకు దూరంగా ఉండాలని, లేకపోతే కాల్చేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలని వారు  సూచించారు. ఈ పండుగ మన ఐక్యతను గుర్తుచేస్తుందని అన్నారు ప్లేయర్స్… సౌతాఫ్రికా తో టెస్ట్ సిరీస్ లో బిజీగా ఉన్న క్రికెట్ ప్లేయర్స్…..రవిశాస్త్రి తో కలిసి ఓ వీడియోలో  జట్టు తరఫున దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Watch Video: (Wait 3 seconds For VIdeo To Load)

 

Team India members wish you all a very Happy and prosperous diwali.

Posted by Indian Cricket Team on Monday, November 9, 2015

KOHLI Wishes:

 

India Captain Virat Kohli wishes you all a very Happy Diwali.

Posted by Indian Cricket Team on Sunday, November 8, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top