ఉపాధ్యాయ దినోత్సవం సంధర్భంగా అద్భుతమైన వీడియో.? థాంక్స్ V6.

అమ్మ ఒడి తర్వాత అంతగా మనను అక్కున చేర్చుకునేది బడి. ఓనమాలు దిద్దించి… జీవిత సారాన్ని విప్పిచెప్పేది  బడిలోని గురువులు. గురు సాక్షాత్ పరబ్రహ్మ:  అంటూ గురువును దేవుని తో పోల్చిన  గడ్డ మనది.  పురాణాల నుండి ప్రస్తుత పరిస్థితుల వరకు వ్యవస్థలో  గురువు స్థానం అజరామరం.  అలాంటి గురువులను పూజించడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును కేటాయించి ఘనంగా జరుపుకుంటున్నాం. రేపటి  ఆ గురుపూజోత్సవానికి సంబంధించి V6 న్యూస్ ఛానల్ ప్రత్యేక ప్రోమోను రూపొందిచారు. ఈ ప్రోమో చాలా బాగా ఆకట్టుకుంది. ఓనమాలు దిద్దించిన గురువును వీలైతే ఓ సారి కలిసిరండీ అంటూ సరికొత్త ఆలోచనను తట్టిలేపింది.

Watch Promo:(Wait 3 Sec For Buffering)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top