నువ్వే నువ్వే సినిమా చూసారా..అయితే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరేమో ట్రై చేయండి..

అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవ్ అని నువ్వే నువ్వే సినిమాలో డైలాగ్ ఉంది..వాటిలాగానే ఈ సినిమా కూడా ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు .త్రివిక్రమ్ మాటలు,పాటలు,శ్రీయ అమాయకత్వం,తరుణ్ అల్లరి,తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటన ఇప్పటికి ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి.నువ్వే నువ్వే  సినిమా ఈపాటికే ఎన్నో సార్లు చూసుంటారు. అయితే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి!

#1. ఈ సినిమాలో తరుణ్ ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ ఎవరు..ఇప్పుడు ఆ నటుడు హీరో అయ్యారు..
a) సప్తగిరి
b) సంపూర్ణేశ్ బాబు
c) శకలక శంకర్
d) సునీల్

#2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు?
a) త్రివిక్రమ్
b) విజయ్ భాస్కర్
c) వి.వి. వినాయక్
d) కృష్ణవంశీ

#3. ఈ సినిమాలో శ్రీయ అన్నయ్య పాత్రలో నటించిన నటుడు ఎవరు?
a) రాజీవ్ కనకాల
b) రాహుల్ రామక్రిష్ణ
c) కమల్ కామరాజు
d)బ్రహ్మాజీ

#4. ఈ సినిమాలో  శ్రీయ స్నేహితురాలి  పాత్రలో నటించిన నటి పేరేంటి?తను ప్రముఖ నటుడి భార్య
a) అనితా చౌదరి
b) వర్ష
c) మధుమిత
d) శిల్పా చక్రవర్తి

#5. ఈ సినిమాకి సంగీతం అందించింది ఎవరు?
a) కీరవాణి
b) దేవిశ్రీ ప్రసాద్
c) కోటి
d) ఆర్.పి. పట్నాయక్

#6.ఈ సినిమాలో అన్ని పాటలు రాసింది ఒకరే. ఆ గేయ రచయిత ఎవరు?
a) సిరివెన్నెల సీతారామ శాస్త్రి
b) చంద్రబోస్
c) వేటూరి సుందరరామ మూర్తి
d) సుద్దాల అశోక్ తేజ

#7. ఈ సినిమాలో  ప్రకాశ్ రాజ్ ,తరుణ్ కి ఆఫర్ చేసిన డబ్బు ఎంత?

a)కోటి

b)పదికోట్లు
c) పది లక్షలు
d) పై వేవి కాదు

#8. ఈ సినిమాలో తరుణ్ పాత్ర పేరేంటి?
a) రిషి
b) రాజీవ్
c) సారధి
d) అర్జున్

#9. ఈ సినిమాలో హీరోయిన్ కుటుంబం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తారు..ఎక్కడికి.?
a) తిరుపతి
b) యాదగిరి గుట్ట
c) సింహాచలం
d)అన్నవరం

#10. “ఏ చోట ఉన్నా నీ వెంట లేనా…అనే సాంగ్ పాడింది ఎవరు?

a) ఉష
b) సునీత
c) చిత్ర
d) కౌసల్య

For Answers Click : HERE

Comments

comments

Share this post

scroll to top