బికాం ఫిజిక్స్ కి నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ..బోల్డ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక “తారా చౌదరి”..! [VIDEO]

తారా చౌదరి.. పరిచయం అక్కర్లేని పేరు.క్యారెక్టర్ ఆర్టిస్టు గా కెరిర్ ప్రారంభించిన రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి అనేక వివాదాలతో మీడియాలో  వ్యక్తిగా ఉంటుంది. లెక్కలేనన్ని వివాదాలున్నాయి ఆమె చుట్టూ. సినీ రచయిత చిన్ని కృష్ణతో ఓ వివాదం, ఆ తర్వాత ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో మరో వివాదం.. ఇలా చాలానే గొడవలతో తారా చౌదరి మీడియాకెక్కింది. తన వద్ద చాలామంది పోలీసు అధికారుల జాతకాలున్నాయంటూ తారా చౌదరి మీడియాకెక్కి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.వ్యభిచారం కేసు ఆ తర్వాత తన సొంత వదిననే కొట్టిందనే విషయంలో కూడా అరెస్టయింది. నోట్లో వేలు పెడితే కొరకలేనిదాన్నంటూ మరిన్ని విషయాలను  తారా చౌదరి ఇంటర్వ్యూలో  బయటపెట్టింది.. ఆమెతో నిజాలే చెప్పించారో లేకపోతే బికాంలో ఫిజిక్స్ ఉంది అని జలీల్ ఖాన్ చెప్పినట్టు ఈమెతో ఏం చెప్పించారో చూడండి.

watch promo video here:

watch full video here:

Comments

comments

Share this post

scroll to top