క్రికెట్ చరిత్రలో ఇలాంటి తప్పుడు చూడలేదు..! “ధోని” చేసినదానికి 5 రన్స్ పెనాల్టీ..! “విరాట్” రియాక్షన్ చూడండి!

ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఆదివారం తలపడనున్నాయి. గురువారం జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో “బాంగ్లాదేశ్” పై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం సాదించింది భారత్. 264 లక్షాన్ని చాలా సునాయాసంగా ఛేదించింది భారత్. ఇది ఇలా ఉండగా కీపింగ్ లో ధోని ఎంత దిట్ట అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అతను నెలకొల్పిన రికార్డ్స్ దీనికి సాక్షం. కానీ ధోని నిన్నటి మ్యాచ్ లో ఓ తప్పు చేసాడు. అదేమిటో చూడండి!

అయినా ధోని తప్పు చేయడమేంటి అనుకుంటున్నారా..? 40 వ ఓవర్ అశ్విన్ బౌలింగ్ వేస్తుండగా ఈ సంఘటన జరిగింది. బాంగ్లాదేశ్ ఆటగాడు “మహ్మదుల్లా” స్వీప్ షాట్ ఆడాడు. రన్ అవుట్ చేయాలని ధోని చేతికున్న గ్లౌస్ తీసేసి కింద పడేసాడు. కానీ బాల్ ను ఫీల్డర్ వికెట్ కి కొద్ది దూరంలో విసరడంతో పక్కకి జరిగిన ధోని వికెట్ చూడకుండా రన్ అవుట్ చేయాలనుకున్నాడు. కానీ అది కింద ఉన్న గ్లౌజ్ కు తగిలింది. క్రికెట్ రూల్స్ ప్రకారం బాల్ కింద ఉన్న “వికెట్ కీపర్” హెల్మెట్ కి కానీ, గ్లౌజ్ కి కానీ తగిలితే బైస్ కింద 5 పరుగులు ఇస్తారు.

watch video here:

 

Comments

comments

Share this post

scroll to top