"తను నేను" సినిమా రివ్యూ & రేటింగ్ తెలుగులో….

27-1448599642-thanu-nenu-review-critics-review-story-avika-santhosh-shoban

Cast & Crew:
నటీనటులు: సంతోష్ శోభన్, అవిక గోర్, రవిబాబు, సత్యకృష్ణ
దర్శకత్వం: రామ్మోహన్.పి
సంగీతం: సన్నీ
నిర్మాత: రామ్మోహన్.పి

Story:

అనాధ అయిన కిరణ్ (సంతోష్ శోభన్) కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తూ, మిగిలిన సమయం తన స్నేహితులలో గడుపుతుంటాడు. తన ఫ్రెండ్ అభిషేక్ ద్వారా కీర్తి(అవికాగోర్) ను కలుసుకున్న కిరణ్, కీర్తిని మొదటిచూపులోనే ప్రేమిస్తాడు. ఇందరికీ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. అమెరికా వెళ్లి అక్కడ బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వాలని కీర్తి కోరిక. అమెరికా అన్నా, అక్కడే సెటిల్ అయ్యే వాళ్ళన్నా కిరణ్ కు ఇష్టముండదు. ఒకరోజు కీర్తి ఆలోచన తెలిసిన కిరణ్ ఆమె ప్రేమను వదులుకున్నాడా? అమెరికా అంటే కిరణ్ కు ఎందుకు అయిష్టం? వీరి ప్రేమలో ఎదురైన సమస్యలేంటి? కీర్తి అమెరికాలోనే ఎందుకు సెటిల్ అవ్వాలనుకుంటోంది? చివరకి వీరిద్దరూ ఒక్కటయ్యరా? లేదా అనేది తెరమీద చూడాల్సిందే.

PLUS POINTS:

  • సంతోష్ శోభన్ నటన
  • సన్నీ సంగీతం
  • సినిమాటోగ్రఫీ

MINUS POINTS:

    • కథ,
    • దర్శకత్వం
    • కామెడీ
    • స్లో నెరేషన్

Verdict: మన దగ్గరికి రాలేకపోయిన వాళ్లిద్దరూ

Rating: 2/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top