కూతురిని అంగన్వాడీ లో చేర్పించిన కలెక్టర్, ఆమె ఎందుకు ఆలా చేసిందో తెలిస్తే గర్వపడతారు.!!

గవర్నమెంట్ స్కూల్ లుఅంటే అందరికి చులకన భావనే, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాలు వారి పిల్లలని పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ లలో వదుల్తారు, చిన్నప్పటి నుండే ప్లే స్కూల్స్, ప్లే మోర్,కాన్సెప్ట్ కట్టా కలకండం అంటూ ఏవేవో పేర్లు పెట్టి స్కూల్ లోని పిల్లోలను నాశనం చేసి డబ్బులు దొబ్బుతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ స్కూల్ లలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారి పిల్లోళ్లని చేర్పియ్యారు ఎక్కువ శాతం. కానీ ఒక కలెక్టర్ పదవి లో ఉంటూ తన కూతురిని అంగన్వాడీ బడి లో జాయిన్ చేసారు.

వివరాల్లోకెళితే శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు.తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్‌ ప్లే స్కూల్‌కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్‌వాడి కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ విషయం గురించి కలెక్టర్ శిల్ప మాట్లాడుతూ.. ‘నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను. ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను. ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను’ అన్నారు.

గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారు శిల్ప గారిని చూసి నేర్చుకోవాలి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద స్కూల్ లలో వేళ రూపాయిల డబ్బులు తగలేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ లో అర్హులు అయిన ఉపాధ్యాయులే పాఠాలు చెబుతారు, పిల్లోల్ల పైన శ్రద శ్రద్ధ ఉంటుంది వాళ్లకు, అందుకే గవర్నమెంట్ స్కూల్స్ ఏ ఎంతో బెటర్ ప్రైవేట్ స్కూల్స్ కంటే అని కలెక్టర్ శిల్ప తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top