ఇదేం ట్విస్ట్: తల్లి కూతుర్లు ఒకరినే ప్రేమించారు..! చివరికి తల్లి ఏం చేసిందో తెలుస్తే షాక్ అవుతారు.!

స‌మాజంలో అక్ర‌మ సంబంధాల‌తో కూలుతున్న కాపురాలు ఎన్నో..ఉద‌యం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ ఏ న్యూస్  ఛానెల్ చూసినా ఇవే వార్తలు. ఏ పేపర్ చదివినా ఇలాంటి న్యూసే.. దీనికంత‌టికి కార‌ణం మారిన జీవన పరిస్థితులు ,కుటుంబ విలువలు..అక్రమ సంభందాల మూలంగానే భర్తలను చంపిన భార్యల కథలు ఈ మధ్య చాలానే చూసాం… ఇప్పుడు అదే అక్రమ సంభందం మూలంగా కన్న కూతుర్నే చంపేసింది ఒక తల్లి..అసలు వీరి మధ్య తగవుకు కారణం ఏంటి…

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో పెన్సిల్ పేట‌లో కాపుర‌ముంటున్నారు  వెంక‌టేశ్వ‌ర్లు,మంజు దంపతులు.వీరికి దీక్ష అనే కుమార్తె ఉంది. వెంక‌టేశ్వ‌ర్లు వ్యాపార రీత్యా ఇత‌ర రాష్ట్రాల‌కు తిరుగుతుండేవాడు.. భార్య మంజు గృహిణి.. ఫేస్‌బుక్ చాటింగ్ అల‌వాటున్న మంజుకు సౌదీ అరేబియాలో ఉండే త‌లుగువాడు విజ‌య్ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. విజ‌య్‌ను సౌదీ అరేబియా నుంచి త‌న ఇంటికి ర‌ప్పించి… ఇంట్లోనే త‌న కూతురు దీక్ష‌కు తెలియ‌కుండా స‌హ‌జీవ‌నం చేయ‌డం మొద‌లు పెట్టింది మంజు.ఇలా కొన్ని రోజులు గ‌డిచాక విజ‌య్ రాత్రిళ్లు మాత్ర‌మే కాకుండా.. ప‌గ‌లు కూడా మంజు ఇంటికి రావ‌డం ప్రారంభించారు ఒక రోజు కాలేజీ నుంచి స‌డెన్‌గా వ‌చ్చిన దీక్షను విజ‌య్ చూశాడు. అప్ప‌టికే మంజుతో సహజీవనం చేస్తున్న విజ‌య్ దీక్ష‌ను సైతం లైన్లోపెట్టేశాడు.

విజయ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన దీక్ష విజ‌య్‌పేరును త‌న చేతిపై టాటూ వేయించుకుంది . ఒక రోజు రాత్రి విజ‌య్ త‌న త‌ల్లి మంజు ఇద్దరూ కలిసి ఉండడాన్ని గమనించిన దీక్ష… ఆగ్రహంతో తల్లిని నిలదీసింది… నేను విజ‌య్‌ను గాఢంగా ప్రేమిస్తున్నాను… మా ప్రేమ‌కు అడ్డురాకు అని వేడుకోగా.. స‌రే మీ ప్రేమ‌కు నేను అడ్డురానంటూ.. అక్క‌డ్నుంచి వెళ్లిపోయింది..అడ్డురానంటూనే.. మ‌న విష‌యం దీక్ష‌కు తెలిసిపోయింన‌ది, దీక్ష ఎలాగైనా మా ఆయ‌న‌కు చెప్పేస్తుంది. అంటూ భ‌యం భ‌యంగా విజ‌య్‌కు చెప్పింది మంజు. ఇలా వారిద్ద‌రూ క‌లిసి దీక్ష‌ను చంపేందుకు ప్లాన్ వేశారు. దీక్ష‌ను ఉరివేసి చంపేశారు. దీక్ష మృత‌దేహాన్ని ప‌రిశీలించిన పోలీసుల‌కు.. దీక్ష చేతిపై విజ‌య్ అనే టాటూను పోలీసులు గుర్తించారు. ఆ టాటూ ఆధారంగా విజ‌య్‌ను ఆరా తీయ‌గా.. మంజు, నేను క‌లిసి దీక్షను చంపామ‌ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు విజ‌య్‌.

Comments

comments

Share this post

scroll to top