ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ప్ర‌భుత్వ భ‌వ‌నం…. ప్రైవేట్ భ‌వ‌నం రెండూ ఇండియాలోనే ఉన్నాయి. అవేంటో తెలుసా?

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ప్ర‌భుత్వ భ‌వ‌నం…. ప్రైవేట్ భ‌వ‌నం రెండూ ఇండియాలోనే ఉన్నాయి. అవి 1) తాజ్ మ‌హాల్ దీని ఖ‌రీదు లెక్క గ‌డితే….6 వేల 600 కోట్లు. 2) ముఖేష్ అంబానీ ఇళ్ళు…..దీని ఖ‌రీదు కూడా దాదాపు తాజ్ మ‌హాల్ అంతే.!!

తాజ్ మ‌హాల్ :
షాజ‌హాన్ త‌న భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన క‌ట్ట‌డ‌మే తాజ్ మ‌హాల్…1632 లో స్టార్ట్ అయిన ఈ నిర్మానం 1653 లో పూర్తైంది. తాజ్ మ‌హాల్ పూర్త‌వ‌డానికి అప్ప‌ట్లోనే దాదాపు 3 కోట్ల 20 ల‌క్ష‌ల ఖ‌ర్చైంద‌ట‌.! దీని ప్ర‌కారం లెక్క‌లేసి…..అప్పుడు బ్రిటీష్ పౌండ్ తో పోల్చి చూస్తే ……..1 రూపాయి = 0.15 బ్రిటీష్ పౌండ్. ప్ర‌స్తుతం 1 పౌండ్ =80+ రూపాయ‌లు…. మెయింటెన్స్ కాస్ట్, రీ క‌న్స్టక్ష‌న్ కాస్ట్ …అన్ని తీసేసినా…ఇప్పుడున్న మార్కెట్ ప్ర‌కారం దీని విలువ అక్ష‌రాలు 6 వేల 600 కోట్ల రూపాయ‌లు.!

ముఖేష్ అంబానీ ఇళ్ళు:
ముఖేష్ అంబానీ ఇంటి పేరు అంటిలియా….2014 న‌వంబ‌ర్ లో నిర్మాణ‌మైన ఈ బిల్డింగ్ ఖ‌రీదు 1 బిలియ‌న్ డాల‌ర్స్…64005000000 రూపాయ‌లు.

 

Comments

comments

Share this post

scroll to top