ప్రమాణ స్వీకారంలో నోరు తిరగక మన మంత్రులు పడ్డ ఇబ్బందులు ( వీడియో..)

ఆ పదం…ప్రమాణ స్వీకారం చేసే  చాలామంది మంత్రులతో  ఆడుకుంది. ఇప్పటి నుండి కాదు …. మన దగ్గర ప్రభుత్వ పాలన స్టార్ట్ అయినప్పటి నుండి ఆ పదం చాలా మంది నాయకుల నాలుకలను వణికించింది.  కొంత మంది మంత్రులైతే ప్రామాణ స్వీకారం కంటే ముందే ఆ పదాన్ని అదేపనిగా ప్రాక్టీస్ కూడా చేసేవారు లోలోపల…అయినా అసలు టైమ్ కు వచ్చేసరికి ఆ పదం హ్యాండిచ్చేది.!  ఈ పదాన్ని పలకలేక…..అలా,అలా డొల్లించిన వాళ్లు చాలామందే ఉన్నారు మన దగ్గర…….. హిందీ మంత్రులను కూడా ఈ వర్డ్ ఓ ఆటాడుకుంది, అల్లలాడించింది. ఆ పదం ఏంటంటే సార్వభౌమాధికారం….. దీన్ని పలకడానికి మన మంత్రులు పడ్డ కష్టాన్ని స్టూడియో N ఛానల్ డిఫరెంట్ యాంగిల్ లో ఫ్రెజెంట్ చేసింది.

ఆ వీడియో మీకోసం: Watch Here ( Wait 3 Seconds For Video To Load):

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top