ప్రియుడితో కలిసి భర్తను చంపిన “స్వాతి”ని జైలుకి తీసుకెళ్తుంటే బస్సులో ఏమైందో తెలుసా.? వీడియోలో చూడండి!

భర్తను చంపి,భర్త స్థానంలో ప్రియుడిని తీసుకువచ్చి తనతో జీవితం పంచుకోవాలనుకున్న స్వాతి కథ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే…ప్రియుడు రాజేష్‌తో కలిసి జీవితం గడపడానికే అతడితో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని  హత్య చేసిన స్వాతి.. తర్వాత యాసిడ్ దాడి నాటకం ఆడింది. ప్లాస్టిక్ సర్జరీతో భర్త స్థానంలోకి ప్రియుణ్ని తేవాలని ప్లాన్ వేసింది. కానీ బంధువులకు అనుమానం వచ్చి దొరికి పోవడంతో.. సుధాకర్ రెడ్డి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది…పెద్ద పెద్ద మర్డర్లు చేసే క్రిమినల్స్ ని,క్రైం మూవీస్ ని సైతం తలదన్నేలా ,సామాన్యులకు ఒళ్లు గగుర్పొడిచేలా నడించిన ఈ ఉదంతంలో ఇప్పుడు స్వాతి,రాజేశ్ ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు..

పిల్లలతోపాటు వేరే రాష్ట్రానికి పారిపోయి బతకాలని భావించిన స్వాతి, రాజేష్‌లు ఇప్పుడు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తక్కువ శిక్షతో బయటపడటానికి రాజేష్ ప్రయత్నిస్తున్నాడని అర్థం అవుతోంది. అందుకే సుధాకర్ హత్యలో మాస్టర్ మైండ్ స్వాతియేనని పోలీసులకు చెప్పాడు. సుధాకర్ రెడ్డి తాగి వచ్చి భార్యను హింసించేవాడని, దీంతో ఆమె తనకు దగ్గరైందని చెప్పాడు. స్వాతితో కలిసి బతకడం కోసం ఈ హత్యకు సహకరించానని వెల్లడించాడు. తన ప్లాస్టిక్ సర్జరీకి అయ్యే ఖర్చును స్వాతి భర్తిస్తానని చెప్పిందని తెలిపాడు.రాజేష్ వాదన ఇలా ఉండగా.. స్వాతి మాత్రం తన భర్తను హతమొదించడంలో ఇద్దరిదీ సమాన పాత్ర అని చెబుతోంది..అయితే స్వాతిని డిస్ట్రిక్ట్ జైలుకు ఆర్టిసి బస్సులో తరలించారు పోలిసులు..ఆ టైంలో ఫేస్ కి చున్నితో కప్పి ఉంచుకున్న స్వాతిని గుర్తు పట్టిన బస్ లో కొందరు ప్రయాణికులు అసభ్య పదజాలంతో దూషించారు..

watch video here:

Comments

comments

Share this post

scroll to top