సుష్మస్వరాజ్ కు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.!

కిడ్నీ సమస్య కారణంగా ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చేరిన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కోసం కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు భోపాల్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గౌవర్ డాంగీ… సుష్మ స్వరాజ్  మంచి నేత అని, ఆమెను కాపాడుకోవాల్సిన అవసరం మన మీదుందని…అందుకే తాను కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చానని చెప్పాడు డాంగీ,  సుష్మ బ్లడ్ గ్రూప్ తో తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందని కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు నేను రెడీ అని చెప్పుకొచ్చాడు డాంగీ.

bhopal-traffic-policeman-gaurav-dangi-offers-kidney-sushma-swaraj-external-affairs-minister-bhartiya-janta-party-bjp-aiims-sushma-swaraj-kidney-failure

కిడ్నీ సమస్య కారణంతో….సుష్మ ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే….. నేను డయాలసిస్ కొరకు ఎయిమ్స్ లో చేరాను…టెస్ట్ లు కూడా అయిపోయాయి… త్వరగా కోలుకోవాలని కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను అని గతంలో ట్వీట్ చేశారు సుష్మ.

Comments

comments

Share this post

scroll to top