దటీజ్ సూర్య అని అనిపించుకున్నాడు. అది హుందాతనం అంటే.!

ప్రస్తుత కథానాయకులు ఒక సూపర్ హిట్ రాగానే సూపర్ స్టార్స్ ఫీల్ అయిపోయి గర్వాన్ని  ప్రదర్శిస్తుంటారు. రీల్ లైఫ్ లో చేసే పనులనూ రియల్ లైఫ్ లోనూ చేస్తూ పెద్ద తోపుల్లా ఫోజు కొడుతుంటారు. కానీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఎంతో మంది అభిమానులు, పాత్ర కోసం ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా చేసి తన నటనతో ఆకట్టుకునే  తమిళ స్టార్ హీరో సూర్యా. బయటకు ఎక్కడకు వెళ్ళినా ఎంతో సింపుల్ గా  ఉండాటు.  తన స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకొని ఎలాంటి దుందుడుకు పనులు చేయకుండా, అభిమానులు ఆప్యాయంగా పలకరిస్తూ వారిని సంతోషపడుతుంటాడు. ఎయిర్ పోర్ట్ నుండి  విదేశాలకు వెళ్తున్న సందర్భంలో . అధికారులకు సహకరిస్తూ,  ప్రజలను పలకరిస్తూ సూర్య  ప్రవర్తించిన  హుందాతనం చూస్తే  బహుశా సూపర్ స్టార్ అంటే అర్థం ఇదేనేమోనని అనిపిస్తుంది .

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top