సన్నీ లియోన్ పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసి, అడల్ట్ స్టార్ గా సినీ ఇండస్ట్రీ లో సెట్ అయిన హీరోయిన్ ఆమె. మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడ దగ్గరైంది. మొన్నటి వరకు ఆఫర్స్ లేక తెగ ఇబ్బంది పడ్డ ఆమె ఇప్పుడు షెల్టర్ లేక బాధపడుతున్నారు. తాజాగా కిరాయి ఇంట్లోంచి ఆమెను గెంటేశారు. గెంటేసింది కూడా సినీ హీరోయిన్ సెలీనా జైట్లీ కావడం విశేషం..
సన్నీ లియోన్ కు అడల్ట్ స్టార్ అనే ముద్ర ఉండటంతో ముంబాయి లో ఆమెకు ఇల్లు అద్దెకు ఇవ్వటానికి ఎవరూ ఉత్సాహం చూపలేదు. దాంతో అద్దె ఇల్లు దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో తోటి హీరోయిన్ సెలీనా జైట్లీ ఇంట్లో దిగింది. అయితే సన్నిలియోన్ …శుభ్రంగా ఉండకపోవటం, అపార్టమెంట్ ని క్లీన్ గ ఉంచకపోవటం, ఫర్నీచర్ వాసన రావటం తో చిరాకెత్తిన సెలీనా జైట్లీ ఆమెను ఇమ్మిడియట్ గా ఖాళీ చేయించింది.
ఇప్పటికే రకరకాల కేసులతో సతమతమవుతున్న సన్నీ లియోన్ కు ఈ సమస్య అధనంగా వచ్చి పడింది. దీంతో ఈ అడల్ట్ హీరోయన్ ఇప్పుడు ఇల్లు లేనిది అయ్యింది. ఇంటి ఓనరే …ఇంట్లోంచి అర్జెంటుగా ఖాళీ చేయమని వార్నింగ్ ఇవ్వటంతో ఖాళీ చేసి, ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటోంది. ప్రస్తుతం సన్నిలియోన్…తన భర్త డానియల్ వైబర్ తో కలిసి…ఓ ఫైవ్ స్టార్ హీటల్ లో ఉంటూ తన ప్రాజెక్టులు పూర్తి చేస్తోంది.