“సునీల్” హీరోగా చివరి ప్రయత్నం “ఉంగరాల రాంబాబు” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Krishna

Movie Title (చిత్రం): ఉంగరాల రాంబాబు (Ungarala Rambabu)

Cast & Crew:

  • నటీనటులు: సునీల్, మియా జార్జి, ప్రకాష్ రాజ్, పోసాని,ఆలీ, వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్ధి తదితరులు
  • సంగీతం: గిబ్రాన్
  • నిర్మాత: పరుచూరి కిరీటి (యునైటెడ్ మూవీస్)
  • దర్శకత్వం: క్రాంతి మాథవ్

Story:

రాంబాబు (సునీల్) ఒక ట్రావెల్ ఏజెన్సీ ఓనర్. ధనవంతుడైన ఒక అదృష్టవంతుడు రాంబాబు. కానీ సడన్ గా ఒకరోజు నుండి అతనికి నష్టాలూ రావడం మొదలవుతుంది. అతని శ్రేయోభిలాషి రాంబాబు ని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. ఒక రాశికి సంభందించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకో అంటాడు. ఫైనల్ గా రాంబాబు ఆఫీస్ లోనే పని చేసే ఓ అమ్మాయి (మేరీ) ది అదే రాశి అని తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి రాంబాబు ని పెళ్లి చేసుకోడానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. మరి రాంబాబు పాస్ అయ్యాడా? ఇద్దరికీ పెళ్లయిందా? రాంబాబు నష్టాల నుండి కోలుక్కున్నాడా లేదా? అనేది తెలియాలి అంటే “ఉంగరాల రాంబాబు” సినిమా చూడాల్సిందే!

Review:

ప్రకాష్ రాజ్, పోసాని, ఆలీ, వెన్నెల కిశోరె, వంటి సీనియర్ ఆక్టర్ లు ఎంతో మంది ఉన్నారు ఈ సినిమాలో. కమెడియన్ నుండి హీరో అయిన తర్వాత సునీల్ కి “మర్యాద రామన్న” తప్ప పెద్దగా హిట్స్ పడలేదు. హీరో గా సునీల్ చివరి ప్రయత్నం రాంబాబు. ఎమోషన్స్, లవ్, కామెడీ అన్ని బాగానే ఉన్నాయి ఈ సినిమాలో. కాకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అవేరేజ్.

Plus Points:

హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, కెమిస్ట్రీ
ప్రకాష్ రాజ్ పెర్ఫార్మన్స్
ఆలీ, వెన్నెల కిషోర్ కామెడీ.

Minus Points:

రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
బోరింగ్ సన్నివేశాలు

Final Verdict:

ఎమోషన్స్, లవ్, కామెడీ అన్ని కలిస్తే “ఉంగరాల రాంబాబు”

AP2TG Rating: 2.5 / 5

Trailer:

Comments

comments