ఈ కామెడీ సీన్స్ చూస్తే “సునీల్” మళ్ళీ కమీడియన్ గా వస్తే బాగుండు అనిపిస్తుంది…అవేంటో మీరు చూడండి!

మన బిజీ లైఫ్ నుండి రిల్యాక్సేషన్ కోసం సినిమా కి వెళతాము….సినిమా లో ఏమున్నా లేకపోయినా కామెడీ మాత్రం కచ్చితంగా ఉండాలి అనుకుంటాము…అలాంటి కామెడీ సీన్స్, స్క్రీన్ పైన పండాలి అంటే కమీడియన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్…కమీడియన్ అనగానే మనకి గుర్తొచ్చేది మన పద్మశ్రీ బ్రహ్మానందం గారు…ఆయన తరవాత మనల్ని ఆ రేంజ్ లో ఎవ్వరూ నవ్వించాలేరేమో అనుకునే టైమ్ లో మనకోసం భీమవరం నుండి మన సునీల్ వచ్చాడు…

నువ్వే కావాలి చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లో అరంగేట్రం చేసి కమీడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన సునీల్ ప్రస్తుతం హీరొ గా చేస్తునాడు…అయితే ఇప్పటికీ మనకి సునీల్ కామెడీ సీన్స్ చూస్తే అతను మళ్లీ కమీడియన్ గా వస్తే బాగుండేది అనిపిస్తుంది…

సునీల్ అనగానే మనకి గుర్తొచ్చే కొన్ని సీన్స్ ఇప్పుడు మనం చూసి నవ్వుకుందాము!

#1. సొంతం

https://youtu.be/JQ99QFj0cn0

#2. నువ్వు నాకు నచ్చావు

https://youtu.be/v148xadEmIg

#3. నువ్వు నేను

#4. నువ్వే కావాలి

#5. మన్మధుడు

#6. మల్లీశ్వరి

#7. భద్ర

#8. ఢీ

#9. పెదబాబు

#10. ఆంధ్రడు

మనసంతా నువ్వే, ఆర్య, మిరపకాయ్, ఓయ్, ఖలేజా, చింతకాయల రవి, సంతోషం, అందరివాడు, నువ్వొస్తానంటే నేనొద్దంటాన, టాగూర్, జల్సా, కింగ్, నువ్వు లేక నేను లేను మొ|| సినిమాల్లో చేసిన కామెడీ కూడా ఎప్పటికీ మరిచిపోలేము!

Featured image: source

 

Comments

comments

Share this post

scroll to top