హీరో సందీప్ కిషన్ షార్ట్ ఫిల్మ్ కు ఫిదా అయిన బ్రియాన్ లారా..!( ఆ సినిమా మీకోసం)

సందీప్ కిషన్ నిర్మించిన మొదటి షార్ట్ ఫిల్మ్  ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ఎప్పుడో తీసిన ఈ లఘు చిత్రం ఇప్పుడు తెరమీదకు రావడానికి కారణం క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా.. అవును.. ఆయన చేసిన ఓకే ఒక్క ట్వీట్ వల్ల ఈ షార్ట్ ఫిల్మ్ ఒక్కసారిగా ట్రెండ్ లోకి వచ్చింది. అయినా తెలుగు షార్ట్ ఫిల్మ్ ను లారా ఎందుకు చూస్తారు..భాష పరిస్థితి ఏంటి అనే డౌట్స్ వద్దు. ఎందుకంటే ఆ సినిమాలో మాటలుండవ్…మూగ, చెవిటి అయిన ఓ అమ్మాయికి.. మాట్లాడగల, వినగల ఓ అబ్బాయికి మధ్య జరిగే ఓ స్వీట్ లవ్ స్టోరీ. ఇదే షార్ట్ ఫిల్మ్ ను తాను  ట్రినిడాడ్లో తన ఇంట్లో ఉండి యూ ట్యూబ్లో  చూస్తున్నట్లు బ్రియాన్ లారా ట్వీట్ చేశారు.ఆ సినిమా పేరు సైలెంట్ మెలోడీ.

Lara Tweet:

lara

Watch Short Film : ( Silent Melody):

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top