మహేష్ బాబు ప్రమోట్ చేసిన సందీప్ కిషన్ “మనసుకు నచ్చింది” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): మనసుకు నచ్చింది  (Manasuku Nachindi)

Cast & Crew:

  • నటీనటులు: సందీప్ కిషన్, అమీరా, త్రిధా, ఆదిత్ అరుణ్ తదితరులు
  • సంగీతం: రధన్
  • నిర్మాత: సంజయ్ స్వరూప్
  • దర్శకత్వం: మంజుల ఘట్టమనేని

Story:

పెళ్ళిపీటల నుండి పారిపోయిన ఇద్దరి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సందీప్ , అమీరా పెళ్ళిపీటల నుండి పెళ్లి ఇష్టం లేక పారిపోతారు. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. మనసుకు నచ్చేవారికోసం ఇద్దరు ప్రయాణం చేస్తుంటారు. కానీ అనుకోకుండా వారిద్దరూ ప్రేమలో పడతారు. చివరికి వారి పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే “మనసుకు నచ్చింది” సినిమా చూడాల్సిందే!

Review:

ప్రొమోషన్స్ కి మహేష్ బాబు రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పెరిగింది. ట్రైలర్ తోనే మంచి టాక్ తెచ్చుకుంది “మనసుకు నచ్చింది”. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉన్న వారు తప్పక కనెక్ట్ అవుతారు. అర్జున్ రెడ్డికి మ్యూజిక్ అందించిన రథన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం మరొక ప్లస్. అమ్మ గురించి చెప్పే డైలాగ్స్ కి మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. సాయి మాధవ్ బుర్ర (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్) డైలాగ్స్ సూపర్. మొత్తం మీద మంజుల గారు డైరెక్షన్ హిట్ అనే చెప్పాలి.

Plus Points:

  • లీడ్ రోల్ పెర్ఫార్మన్స్
  • మ్యూజిక్
  • లవ్ ట్రాక్
  • డైలాగ్స్
  • మహేష్ బాబు వాయిస్ ఓవర్

Final Verdict:

డిఫరెంట్ లవ్ స్టోరీ “మనసుకు నచ్చింది”. మూవీ లవర్స్ అందరికి తప్పక నచ్చుతుంది.!

AP2TG Rating:  2.75/ 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top