జూన్ 28 న ఫోన్లు, ఇంటర్నెట్లు పనిచేయవా?

శాస్త్రవేత్తలకు జూన్  28 టెన్షన్ పట్టుకుంది. జూన్ 28 న  సన్‌ సైక్లోన్‌  అతి వేగంగా, అత్యంత తీవ్రతతో భూమిని తాకనుందని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించిన నేపధ్యంలో దీనిని అధిగమించేందుకు రెడీ అవుతున్నారు సైంటిస్ట్ లు.  సూర్యుడి నుంచి శక్తివంతమైన వేడి ,  సైక్లోన్‌గా మారి అత్యంత వేగంతో భూమండలం  వైపు  దూసుకొస్తుందని, అది భూమండలాన్ని తాకినట్లైతే పెనుప్రమాదం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

sun cyclone

సౌర తుఫాను( సన్ సైక్లోన్ ) గనుక  భూ మండలాన్ని తాకితే  ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలు నిలిచిపోతాయని చెబుతున్నారు. గంటకు 16 లక్షల 9 వేల 347 కిలో మీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకొస్తున్న ఈ సైక్లోన్‌ తాకిడిని కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే కనుగొనగలమని శాస్త్రవేత్తలు తెలిపారు.

sun cyclone

 

ఇక మరోవైపు ఇంగ్లాడ్ శాస్తవేత్తలు సన్ సైక్లోన్ గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.   ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సన్ సైక్లోన్ తాకిడి తీవ్రతను తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.  శాస్త్ర సాంకేతిక అభివృధ్ది దశలో దూసుకెలుతున్నప్పటికీ జూన్ 28 భయం శాస్త్రవేత్తల్లో కూడా ఉందట!  అదే నిజమైతే ఇంటర్నెట్ అండ్ మొబైల్ లేని ఒక రోజును ఊహించగలమా?

CLICK: రమ్యకృష్ణ, శ్రీదేవిల మధ్య వార్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top