సుమంత్ నటించిన నరుడా డోనరుడా రివ్యూ & రేటింగ్ ( తెలుగులో….)

Cast & Crew:
నటీనటులు: సుమంత్, పల్లవి సుభాష్.
సినిమాటోగ్రఫీ: షానియల్ డియో
మ్యూజిక్: శ్రీర‌ణ్ పాకాల‌
నిర్మాత‌లు: వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌
ద‌ర్శక‌త్వం: మ‌ల్లిక్ రామ్‌.

Story:
విక్రమ్(సుమంత్) ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతూ టైమ్ పాస్ చేసే కుర్రాడు. విక్కీ తండ్రి కార్గిల్ యుద్ధంలో చ‌నిపోవ‌డంతో త‌ల్లి బేబి(శ్రీల‌క్ష్మి) ఓ బ్యూటీ పార్లర్ న‌డుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. సంతాన సాఫ‌ల్య కేంద్రంను నడిపే డాక్టర్ ఆంజ‌నేయులు(త‌నికెళ్లభ‌ర‌ణి) ఓ స్త్రీకి ఇన్ఫర్టిలిటి కోసం ఓ మంచి వీర్యదాత కోసం వెయిట్ చేస్తున్న సంద‌ర్భంలో విక్కీ గురించి తెల్సుకొని.. అత‌నిని వీర్యదానం చేయాల్సిందిగా కోరుతాడు. మొదట నిరాకరించిన విక్కీ తర్వాత డబ్బుకోసం ఓకే అనేస్తాడు. ఇలా ఆంజనేయులు నడిపే సంతాన సాఫల్య కేంద్రానికి విక్కి రెగ్యులర్ స్పెర్మ్ డోనర్ గా మారతాడు. ఇదే క్రమంలో ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా వ‌ర్క్ చేసే ఆషిమా రాయ్‌(ప‌ల్లవి సుబాష్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డతాడు విక్కీ…. అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్నానని చెప్పినా వినకుండా ఆమెనే పెళ్లి చేసుకుంటాడు విక్కీ.. పెళ్లి త‌ర్వాత ఆషిమాకు పిల్లలు పుట్టే అవ‌కాశం లేద‌నే నిజం తెలుస్తుంది.అందరికీ వీర్యాన్ని ధానం చేసి…వాళ్లకు బిడ్డలు కలగడంలో సహాయపడే విక్కీ…తన భార్య కోసం ఏం చేశాడు అనేది మిగితా స్టోరి.

Plus Points:

  • సుమంత్ నటన
  • తనికెళ్ల భరణి సినిమా అంతటిని తన భుజాల మీద నడిపించిన విధానం.
  • సినిమాటోగ్రఫి.
  • కామెడీ.

Minus Points:

  • బోల్డ్ స్టోరిని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో విఫలమైన డైరెక్టర్.
  • స్క్రీన్ ప్లే
  • మ్యూజిక్

Verdict: జనాలకెక్కలేదు….ఇంకాస్త జనరలైజ్ చేయాల్సింది.
Rating: 2.5/5
Trailer:

Comments

comments

Share this post

scroll to top