సుమ సినిమా అవార్డ్స్ వీడియో..కళామతల్లి గా సుమ యాక్టింగ్ అదుర్స్!

సభలో మాటల గలగలలు వినిపిస్తున్నాయంటే స్టేజ్ మీ సుమ ఉన్నట్టే.. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ స్కిట్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ స్కిట్ లో సుమ ఉన్నట్టే.  టివి యాంకరింగ్లో.. ఆడియో రిలీజ్ వేడుకల్లో ఖచ్చితంగా కనిపించి అలరించే సుమ… సినిమా అవార్డ్స్ లో కూడా అలి తో కలిసి యాంకరింగ్ చేసి అదరగొట్టారు. ఇప్పటికే దానికి సంబంధించి అనేక వీడియో లు కడుపుబ్బా నవ్విస్తుండగా.. తాజాగా మరో కొత్త వీడియో ఈ మద్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. మీరూ చూడండి సినీ కళామతల్లిగా సుమ చేసిన అభినయం.

Watch Video: ( Wait 3 sec for buffering)

 

This one.., from this year’s MaaCinema Awards.. 🙂

Posted by Suma Kanakala on Thursday, September 24, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top